క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
|||
పంక్తి 3:
==చరిత్ర==
[[యూదులు|యూదుల]] మతము (Judaism) సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో (భారతదేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో)
యషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో [[కన్య]] మరియ, యేసేపు లకు [[యేసు క్రీస్తు]] జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడియున్నది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
|