"అబాకవిర్" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  2 సంవత్సరాల క్రితం
చి
భాషాదోషాల సవరణ, typos fixed: ె. → ే., అలాగె → అలాగే (2) using AWB
చి (→‎గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితమై → కచ్చితమై using AWB)
చి (భాషాదోషాల సవరణ, typos fixed: ె. → ే., అలాగె → అలాగే (2) using AWB)
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
అబాకవిర్ (Abacavir) టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరకడుపున కాని తిన్న తర్వాతగాని వేసుకోవచ్చు. ఈమందును ఒక్కదానినే వేసుకొకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగెఅలాగే NNRTI కి చెందిన ఒక మందుతో కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు. ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది. HIV తో ఉన్న పెద్దలకు డొస్ 300 mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, గుండె సంబంధిత సమస్యలు ఇంతకు ముందు ఉండివుంటెఉండివుంటే.వీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు కచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి.
అలాగెఅలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2435302" నుండి వెలికితీశారు