జో అచ్యుతానంద (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2016 films తొలగించబడింది; వర్గం:2016 సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కథంశం: భాషాదోషాల సవరణ, typos fixed: అలగే → అలాగే using AWB
పంక్తి 10:
ఆమె ఆనంద్ తో అచ్యుత్ ప్రేమని మరిచిపొమని చెప్పమని చెబుతుంది.ఆమె అచ్యుత్ ని ప్రేమిస్తుదనుకుని ఆనంద్ అచ్యుత్ తో గొడవ పడతాడు.చివరికి వారు ఆమె ఎవరిని ప్రేమిస్తుందొ ఆమెనే అడగటానికి నిశ్చయించుకుంటారు.వారు తనని ఈ విషయం అడగగా ఆమె తన తోటి డెంటల్ స్టుడెంట్ అయిన అమంచి బల భరద్వాజ్([[శశాంక్]])ని ప్రేమిస్తుందని,అతను అమెరికా వెల్తున్నాడని,ఆమె కుడా తన పైచడువుల కొరకు అతనితో అమెరికా వెళ్ళబోతుందని చెబుతుంది.దానికి కొపగించుకున్న అచ్యుత్ జ్యొ పస్పోర్టుని తగలబెడతాడు.ఈ విషయం ఆనంద్ జ్యొకి చెబుతాడు.వారిద్దరి మీద కొపంతో వల్ల తండ్రికి వారి గురించి ఫిరియాదు చెయ్యాలని వెళ్తుంది.ఆమె వాళ్ళ తండ్రికి వారి గురించి చెప్పబొయేలోపు వారి తండ్రికి గుండెపోటు వస్తుంది.ఆయనని ఐ.సి.యు.లో చెరుస్తారు.వారి నాన్న పరిస్థితికి జ్యొనే కారణమనుకుని వారు వల్ల నాన్నకు ఎమన్నా అయితే జ్యో నాన్నను చంపేస్తామని బెదిరిస్తారు.జరిగినదంతా జ్యొ తన తండ్రికి చెభుతుంది.అతను అమెను అమెరికా పంపుతాడు.తరువాత అచ్యుత్, ఆనంద్ ల నాన్న అసుపత్రిలో చనిపొతాడు.
 
ఐదు సంవత్సరాల తరువాత ప్రస్తుతం వారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు.సుడోకో మూర్తి జ్యో తన చదువు పూర్తి చెసుకుని భారత దేశనికి తిరిగి వస్తుందని చెబుతాడు.జ్యొ తిరిగి వచ్చిన తరువాత వారి ఇంట్లో పరిస్థితి అర్థం చెసుకుని అంతా సరి చెయ్యాలనుకుంటుంది.అచ్యుత్ పెళ్ళిరోజున జ్యో అచ్యుత్,ఆనంద్ ల ప్రతిభలను వారి భార్యలకు చుపించమని ప్రొత్సహిస్తుంది .అచ్యుత్ మంచి చిత్రకారుడు కాని అతను మంచి టెన్నిస్ ఆటగాడని తన భార్యకు చెప్పాదు.అలగేఅలాగే ఆనంద్ మంచి టెన్నిస్ ఆటగాడు కాని అతను మంచి చిత్రకారుడని తన భార్యకు చెబుతాడు.కొన్ని హస్యపరమైన సన్నివెసాల తరువాత వారు వారి భార్యలను వారి ప్రతిభల గురించి ఒప్ప్పిస్తారు.ఈ సమయంలో వారు సానుకులంగా ఉంటారు.కాని వారి అహం వారిని తిరిగి
 
కలవకుండా చేస్తుంది.