పిల్లా నువ్వు లేని జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి భాషాదోషాల సవరణ, typos fixed: అక్టోబరు 17, 2010 → 2010 అక్టోబరు 17 (3), 25 అక్టోబరు, 2014 → 2014 అక్టోబరు 25, బడినద using AWB
పంక్తి 17:
| gross =
}}
'''''పిల్లా నువ్వు లేని జీవితం''''' (ఆంగ్లం: ''Girl, Life Without You'') 2014 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా బన్నీవాస్ మరియు హరిషిత్ లు సంయుక్తంగా గీతాఆర్ట్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో [[సాయి ధరమ్ తేజ్]], రేగినా కస్సంద్ర, [[జగపతి బాబు]] నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని [[అనూప్ రూబెన్స్]] అందించారు. ఈ చిత్రం [[సాయి ధరమ్ తేజ్]] కథానాయకునిగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రం యొక్క పేరును [[గబ్బర్ సింగ్]] సినిమా లోని ఒక పాట నుండి తీసుకున్నారు. ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.<ref>http://www.filmibeat.com/telugu/news/2014/pilla-nuvvu-leni-jeevitham-three-days-box-office-collection-164637.html</ref> ఈ చిత్రం విజయవంతం అయిన తరువాత ఈ చిత్రం యొక్క ఉపగ్రహ హక్కులను [[మా టీవీ]] కి అమ్మడమైనది. ఈ చిత్ర కథానాయకుడైన [[సాయి ధరమ్ తేజ్]] యొక్క మొదటి సినిమా వై.వి.ఎస్.చౌదరి దర్శక మరియు నిర్మాణ సారధ్యంలోనిసారథ్యంలోని [[రేయ్]] . ఆ చిత్రం 2010 అక్టోబరు 17, 2010 న రామానాయుదు స్టుడియోస్ లో విజయదశమి నాడు ప్రారంభమైనది.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-rey.html|title=Rey film launch|date=17 October 2010|accessdate=19 March 2014|publisher=idlebrain.com}}</ref> ఈ చిత్రం 2013 ఆగస్టు 6, 2013 న పూర్తి అయినది.<ref>{{cite web|url=http://raagalahari.com/news/17166/rey-on-oct-11th-as-dusserra-gift.aspx|title=Rey on Oct 11th as Dusserra gift|date=6 August 2013|accessdate=19 March 2014|publisher=raagalahari.com}}</ref> ఈ చిత్రం ఆర్థిక వ్యవహారాల కారణంగా ఆలస్యంగా 2015 మార్చి 27, 2015 న విడుదలైనది. అందువలన [[సాయి ధరమ్ తేజ్]] యొక్క మొదటి విడుదలైన చిత్రంగా "పిల్లా నువ్వు లేని జీవితం" చెప్పబడినదిచెప్పబడింది.
 
== కథ ==
ఈ కథ సంచలనాత్మక రాజకీయవేత్త గంగా ప్రసాద్ (సాయాజీ షిండే) మరియు మంచి రాజకీయ వేత్త ([[ప్రకాష్ రాజ్]]) ల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీతో మొదలవుతుంది. అయితే అదే సమయంలో షయాజీ షిండే చేసిన స్కామ్ లను ఓ ఛానెల్ లోని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీ బయటపెట్టడంతో అతని చేతుల్లోకి రావలసి సీ.ఎం. పదవి చేజారిపోతుంది. రిపోర్టర్ షఫీని చంపేయమని జగపతిబాబుకు సుపారీ ఇస్తాడు ఓ పోలీస్ అధికారి. ఇదిలా ఉంటే... సాయిధరమ్ తేజ తన తోటి స్టూడెంట్ శైలజను ప్రేమిస్తాడు. అనాథ అయిన ఆమె తన గతం గురించి షఫీకి తెలియడంతో అతన్ని వెతుకులాడే పనిలో పడుతుంది. ఆమెకు తనవంతు సాయం అందించడానికి సాయిధరమ్ సహాయం చేసినా... శైలూ అపార్థం చేసుకుంటుంది. పైగా శైలుకు జగపతిబాబు ద్వారా ప్రాణాపాయం ఉందని తెలిసి...అతనితో ఢీ కొట్టడానికీ సాయిధరమ్ సిద్ధపడతాడు. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడు. అసలు ఆమెను చంపాలనుకోవటానికి కారణం ఏమిటి...చివరకు ఆమె ప్రేమను ఎలా సాధించాడు అనేది మిగతా కథ.<ref name="Story">{{cite web|url=http://www.greatandhra.com/movies/reviews/pilla-nuvvu-leni-jeevitam-review-on-the-right-track-61394.html|title=Official Title|publisher=greatandhra}}</ref>
 
==తారాగణం==
పంక్తి 60:
}}
 
సంగీతాన్ని [[అనూప్ రూబెన్స్]] సమకూర్చారు. ఈ చిత్రం యొక్క సౌండ్ ట్రాక్ ప్రపంచవ్యాప్తంగా 252014 అక్టోబరు, 201425 న ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేయబడినదిచేయబడింది.<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/music/Sai-Dharam-Tejs-PNLJ-audio-unveiled/articleshow/44940213.cms Sai Dharam Tej's PNLJ audio unveiled]- ''Times of India'' 26 October 2014 Retrieved 29 October 2014</ref>
 
{{tracklist
పంక్తి 94:
}}
== బాక్స్ ఆఫీస్==
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున {{INRConvert|2.32|c}} వసూలు చేసింది.<ref>[http://andhraboxoffice.com/info.aspx?id=674&cid=6&fid=881 Pilla Nuvvu Leni Jeevitham 1st Day Total Collections]. AndhraBoxOffice.com (15 November 2014). Retrieved on 2015-10-04.</ref> ఈ చిత్రం మొదటి వారంలో {{INRConvert|5.18|c}} కోట్లను వసూలు చేసింది.<ref>[http://andhraboxoffice.com/info.aspx?id=675&cid=6&fid=881 Pilla Nuvvu Leni Jeevitham Total 3 Days Collections]. AndhraBoxOffice.com (17 November 2014). Retrieved on 2015-10-04.</ref> ఈ చిత్రం మొదటి వారంలో {{INRConvert|8.85|c}} ను వసూలు చేసింది. <ref>[http://andhraboxoffice.com/info.aspx?id=677&cid=6&fid=881 Pilla Nuvvu Leni Jeevitham 1st Week Total WW Collections]. AndhraBoxOffice.com (21 November 2014). Retrieved on 2015-10-04.</ref> చిత్రం చివరికి ప్రపంచవ్యాప్తంగా {{INRConvert|25.75|c}} ను వసూలు చేసింది.<ref>[http://andhraboxoffice.com/info.aspx?id=680&cid=6&fid=881 Pilla Nuvvu Leni Jeevitham Final Total WW Collections]. AndhraBoxOffice.com (8 December 2014). Retrieved on 2015-10-04.</ref>
===తారాగణ ఎంపిక===
ఈ చిత్రంలో [[జగపతి బాబు|జగపతిబాబు]] చేసిన పాత్రను వాస్తవంగా [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] కు కేటాయించారు. కానీ చిత్ర నిర్మాణానికి ముందు ఆయన మరణించడంతో ఆ పాత్రను జగపతిబాబుకు కేటాయించడం జరిగినదిజరిగింది.
 
== మూలాలు ==