ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి - వికీకరణ
పంక్తి 47:
|caption=భారతదేశపు ప్రధమ మహిళా ప్రధాన మంత్రి}}
 
'''ఇందిరా ప్రియదర్శిని గాంధీ''' ([[నవంబర్ 19]], [[1917]] – [[అక్టోబర్ 31]], [[1984]]) [[భారత్|భారతదేశపు]] మొట్టమొదటి మరియు ఏకైక మహిళా [[ప్రధానమంత్రి]]. ఆమె [[1966]] నుండి [[1977]] వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఆమె భారత తొలి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత [[రాజ్యసభ]]<nowiki/>కు ఎన్నిక అయింది. [[లాల్ బహాదుర్ శాస్త్రి|లాల్ బహదుర్ శాస్త్రి]] మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.<ref>Gandhi, Indira. (1982) ''My Truth''</ref>.
 
 
పంక్తి 172:
 
తూర్పు పాకిస్తాన్‌లో, పశ్చిమ పాకిస్తాన్‌ బలగాలు సృష్టించే అల్లర్లను, అరాచకాలను భరించలేక లక్షలకొద్దీ ప్రజలు భారతదేశంలోకి వలస రావడం మొదలుపెట్టారు. ముక్తి బహిని (తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యసమరయోధులు) తూర్పు పాకిస్తాన్ విముక్తికై పోరాడుతున్నారు. ఇది 1970 నుండి 71 వరకు జరిగింది. వారికి తన మద్దతును తెలుపుతూ మన దేశ సైన్యాన్ని వారికి అండగా పంపించింది. మనదేశ సైన్య సహకారంతో ముక్తి బహిని విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అంకురార్పణ చేసారు. ఆనాటి తూర్పు పాకిస్తాన్ నేటి బంగ్లాదేశ్.
 
ఈ కాలంలో రాజభరణాల రద్దు, [[1966]]లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో [[బ్యాంకుల జాతీయీకరణ]] లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి [[హరిత విప్లవం]], [[పేదరిక నిర్మూలన]] కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది.
 
ఇందిర [[1966]] నుండి [[1977]] వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, [[1966]]లో [[రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో [[బ్యాంకుల జాతీయీకరణ]] లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి [[హరిత విప్లవం]], [[పేదరిక నిర్మూలన]] కై గరీబీ హటావో [[నినాదం]], 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 [[భారత్ పాక్ యుద్దం 1971|పాకిస్తాన్ తో యుద్ధంలో]] నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. [[1974]]లో [[రాజస్థాన్]] [[ఎడారి]] లోని [[పోఖ్రాన్]]లో [[1974 అణుపాటవ పరీక్ష|అణుపాటవ పరీక్ష]] చేసి [[అమెరికా]] కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన [[పునాది]] పడింది.
 
1971 డిసెంబరు 16న లోక్‌సభలో ఆమె ఈ చారిత్రాత్మక సంఘటన గురించి సగర్వంగా ప్రకటిస్తూ, మనదేశ వాయు, నావిక, ఆర్మీ సేవల శౌర్యానికి, సామర్థ్యానికి దేశ ప్రజల గర్విస్తున్నారని అబినందించింది.
Line 180 ⟶ 184:
 
== ఎమర్జెన్సీ ==
1971లో[[1971]]లో [[అమేథీ]] [[లోక్ సభ]] నియోజకవర్గంలో [[రాజ్ నారాయణ్]] పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్‌నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోర్టుఅలహాబాదు హైకోర్టు 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నది. 20 రోజుల గడువు చాలు ఇందిరకు ప్రతిపక్ష నాయకుల కుట్రలను కనిపెట్టడానికి.
 
ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి ఇందిరకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని ఆలోచిందింది. వారిని అలా వదిలేస్తే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా ఎమర్జెన్సీ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న ఎమర్జన్సీ ప్రకటించింది. అదే రోజు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుల వ్యూహం.
 
1975 జూన్ 26న దేశ ప్రజలనందరినీ ఉద్దేశించి రేడియోలోను, దూరదర్శన్‌లోనూ, ఏ మాత్రం ఆవేశపడాకుండా, మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలు అరెస్టు చెయ్యబడ్డారని చెప్పినపుడు ప్రజలందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కారణం అరెస్టు అయిన వారిలో కొందరు ఆమె తండ్రి నెహ్రూతో కలసి పనిచేసారు. కొంతమంది స్వాతంత్ర్యసమరయోధులు. ఎమర్జెన్సీ విధించడంతో ఆమె అసలు అంతర్యం ప్రజలెవ్వరికీ బోధపడలేదు.
 
చట్టం కఠినంగా అమలు పరచబడింది. విదేశీ పత్రికలకు సంబంధించిన జర్నలిస్తులను దేశం వదిలిపెట్టి వెళ్లవలసినదిగా ఆదేశించారు. మొరార్జీ దేశాయ్, జయప్రకాష్ నారాయణ్ వంటి నేతలను అరెస్టు చేసి జైలులో పెట్టలేదు. గృహ నిర్బంధం గావించారు. అసాంఘిక శక్తులు, అరాచక శక్తులు ఏవైతే ప్రజల శాంతి భద్రతలను భంగం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయో, ప్రజాస్వామ్యాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొని ఆ ప్రజాస్వామ్యాన్నే బ్రష్టుపట్టించడానికి ప్రయత్నిస్తున్నాయో ఆ శక్తులను అరెస్టు చేసి జైళ్ళలో పెట్టారు. అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను జైలుపాలు చేసింది.
 
ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు సమయపాలన పాటించి సమయానికి ఆఫీసులకు రావడం జరిగింది. లంచగొండితనం మాయమయింది. మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు, అత్యాచారాలు జరగడం లేదు. రైళ్ళు సమయానికి నడిచాయి. ప్రజలలో నేరాల పట్ల భయాందోళనలు తగ్గాయి.
Line 208 ⟶ 212:
సంజయ్ గాంధీ పరిపాలనలో జోక్యం చేసుకోవడం, ఎమర్జెన్సీ గురించి సరియైన పత్రికా ప్రచారం లేకపోవడం వంటివి ప్రజలలో ఇందిరమీద అభిమానాన్ని తగ్గించాఇ. 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోయింది.
 
సన్నిహితులు ఆమెను ఎన్నోసార్లు ఎమర్జెన్సీ వల్ల కొన్ని దుష్పలితాలు ఎదురవుతున్నాయని, ప్రజలలొ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడుతోందని, ఎమర్జెన్సీ ఎత్తెయ్యమని హెచ్చరించారు. ఆమె వినలేదు. ఎమర్జెన్సీ ఎత్తివెయ్యకుండానే గృహ నిర్భంధంలో ఉన్న నాయకులంతా విడుదల చెయ్యబడ్డారు. 1977 మార్చి 19న ఎన్నికలు నిర్వహించబడతాయని ప్రకటించింది. ఎమర్జెన్సీ ఇంకా అమలులో ఉన్నందున పోలింగు సమయంలో అవినీతికి ఆస్కారం ఉండదు. తమకు అనుకూల చర్యలు చేపట్టేందుకు ఆమె వ్యతిరేకులకు సరియైన వ్యవధి లేకపోయింది. [[1977]]లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది.
 
జనవరి 30న జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ వంటి నాయకులు ఊరేగింపు జరిపి ప్రజల వద్దకు వెళ్ళారు. వారిని చాలాకాలం తరువాత చూసిన ప్రజలు జయజయ ధ్వానాలు చేసారు. మార్చిఅత్యవసర 22నపరిస్థితి ఇందిరాగాంధీపరిణామం తన1977 పదవికిఎన్నికలలో రాజీనామాఓటమి చేసిందిరూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా [[జనతా పార్టీ]]కి చెందిన [[రాజ్ నారాయణ్]] చేతిలో ఓడిపోయింది.
 
మార్చి 22న ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా చేసింది.
 
ఓటమిని చవిచూసినా, రాజకీయాల నుండి రిటైర్ అవలేదు. జనతాపార్టీ విజయానికి ముఖ్యకారణం ఇందిర మీద జరిగిన దుష్ప్రచారమే. జనతా పార్టీలో వారివి విభిన్న ధ్యాయాలు, అభిప్రాయాలు. ఒకరితొ ఒకరికి పడదు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా ఇందిరను పదవీచ్యుతురాలిని చేయాలనే సంకల్పమే వారిని ఒకటిగా పనిచేసేటట్లు చేసింది.
Line 216 ⟶ 222:
ఇందిరపై కొన్ని కేసులలో ఇరికించి అరెస్టు చేయించారు. కానీ ఏ కేసులూ ఆమె మీద నిలువలేదు. వెంటనే ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలలో ఇది జనతా పార్టీ మీద అవిశ్వాసాన్ని కలుగజేసింది. ఇందిర మిద అభిమానాన్ని పెంచింది. ఇందిర విడుదలవుతూనే ప్రజలలోకి వెళ్లింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్నది.
 
ఇందిరాగాంధీ తనకు అనుకూలంగా ఉన్నవారందరిని కూడగట్టి [[ఇందిరా కాంగ్రెస్]] గా ఏర్పాటు చేసింది. ఆ పార్టీకి ఇందిర అధ్యకురాలిగా ఎన్నికయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లలో ఇందిరా కాంగ్రెస్ విజయభేరి మ్రోగించి రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. నవంబరు 7, 1978 న ఇందిర మరలా పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయింది. కర్ణాటక లోని చిక్‌మగలూరు నుండి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించింది.
 
అయితే ఇందిరను దారిలోంచి తొలగించుకోవాలనే వారు చేసే ప్రయత్నాలు ఆపలేదు. ఆమె పదవిలో ఉండగా అధికారులను పీడించినట్లు ఆరోపించి ఆమెను తీహార్ జైలులో ఉంచారు. అయినా ఆమెలోని పోరాట పటిమ తగ్గలేదు. అక్కడ ఉండే తాను విడుదల అయిన తరువాత చెయ్యవలసిన ప్రణాళికను తయారుచేసింది. విడుదల అవగానే తన ప్రణాళికను అమలు పరచింది. అప్పటి మొరార్జీ దేశాయ్ పరిపాలనలో ధరలు ఆకాశాన్నంటాయి. నేరాలు పెరిగాయి. అదను చూసి ప్రతిపక్షమైన కాంగ్రెస్ వారు అతనిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానిలో నెగ్గలేకపోయిన దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసాడు.
Line 225 ⟶ 231:
 
== ప్రధానిగా మరలా ఇందిర ==
ఆమె స్వయంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మెదక్]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది. 1980 జనవరిలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇందిర తన మంత్రివర్గంలో యువజన కాంగ్రెస్ సభ్యులకు చోటిచ్చింది. ఎంతమందికి మంత్రి పదవి ఇచ్చినా తనకుమారుడైన సంజయ్ గాంధీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. అతడికి ఇంకా రాజకీయానుభవం కావాలని ఆమె ఉద్దేశ్యం.
 
అప్పటికి దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. 1979 లో వచ్చిన కరువు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన కాందిశీకులు అస్సాంలో నివాసమేర్పరచుకొని అక్కడే ఉండిపోవడం వంటివి దేశంలోని పరిస్థితిని తల్లక్రిందులు చేసాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు జనతాపార్టీ పాలనలో ఉండిపోవడంతో దేశ పరిస్థితిని చక్క దిద్దడానికి ఆటంకంగా మారింది. అందువల్ల 1980 ఫిబ్రవరి 13న ఆ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.
Line 240 ⟶ 246:
 
[[1984]]లో [[స్వర్ణదేవాలయం]]లో సైనికులను పంపి [[ఆపరేషన్ బ్లూస్టార్]] నిర్వహించి [[సిక్కు]] నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను హతమార్చింది. చివరికదే ఆమె ప్రాణాలకు ముప్పు తెచ్చింది. [[1984]] [[అక్టోబర్ 31]]న ఆమె తన స్వంత అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైపోయింది. చివరి రక్తపు బొట్టు దాకా దేశం కోసమే ధారపోస్తాననే ఆమె మాటలు 66 ఏట నిజం అయ్యాయి. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద గురుద్వారాలో ఇందిరాగాంధీ హంతకులు సత్వంత్‌సింగ్, బియాంత్‌సింగ్‌ లతోపాటు కుట్రదారుడు కేహార్‌సింగ్‌ లకు అమర వీరుల సరసన చోటుకల్పించడం నిరసనలకు కారణమైంది. వీరిని 'షహీద్‌ భాయ్‌'లుగా అభివర్ణిస్తూ రూపొందించిన చిత్రపటాలను సిక్కు మతవిశ్వాసాల కోసం ప్రాణాలు విడిచిన వారి పటాల పక్కనే ప్రచురించారు. ఈ పరిణామంతో ఆక్‌లాండ్‌లోని సిక్కు మతస్థుల్లో విభజన ఏర్పడింది. ఇతర వర్గాల ప్రజలూ హతాశులయ్యారు.
----
----
 
== ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు ==
ఇందిర [[1966]] నుండి [[1977]] వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, [[1966]]లో [[రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో [[బ్యాంకుల జాతీయీకరణ]] లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి [[హరిత విప్లవం]], [[పేదరిక నిర్మూలన]] కై గరీబీ హటావో [[నినాదం]], 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 [[భారత్ పాక్ యుద్దం 1971|పాకిస్తాన్ తో యుద్ధంలో]] నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. [[1974]]లో [[రాజస్థాన్]] [[ఎడారి]] లోని [[పోఖ్రాన్]]లో [[1974 అణుపాటవ పరీక్ష|అణుపాటవ పరీక్ష]] చేసి [[అమెరికా]] కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన [[పునాది]] పడింది.
 
[[1971]]లో [[అమేథీ]] [[లోక్ సభ]] నియోజకవర్గంలో [[రాజ్ నారాయణ్]] పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాదు [[హైకోర్టు]] 1975లో తీర్పు ఇవ్వడంతో (ప్రభుత్వ ఉద్యోగి యశ్ పాల్ శర్మను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నందుకు) ఆ వత్తిడిని తట్టుకోలేక [[1975]] [[జూన్ 25]]న అత్యవసర పరిస్థితి విధించి, అన్ని పౌర హక్కులను రద్దు చేసి, వేలకొలది ప్రతిపక్ష నాయకులను, జర్నలిస్టులను జైలుపాలు చేసింది. [[1977]]లో అత్యవసర పరిస్థితిని ఉపసంహరించి ఎన్నికలను ప్రకటించింది. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా [[జనతా పార్టీ]]కి చెందిన [[రాజ్ నారాయణ్]] చేతిలో ఓడిపోయింది. [[1978]]లో [[ఇందిరా కాంగ్రెస్]] పార్టీని ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించి లోక సభలో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ తర్వాత [[1980]] మధ్యంతర ఎన్నికలలో భారీ విజయం సాధించి మరో పర్యాయం ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టింది. ఆమె స్వయంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[మెదక్]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.
 
* [[1938]] : [[భారత జాతీయ కాంగ్రేసు]]లో ప్రవేశం
 
*1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.తరువాత ఇందిరాగాంధీగా మారింది.
*1944-8-20న [[రాజీవ్ గాంధీ]], 1946-12-14న [[సంజయ్ గాంధీ]]లకు జన్మనిచ్చింది.
* [[1955]] : [[కాంగ్రేస్ పార్టీ కార్యాచరణ సంఘం|కాంగ్రేస్]]<nowiki/> [[కాంగ్రేస్ పార్టీ కార్యాచరణ సంఘం|పార్టీ కార్యాచరణ సంఘం]]లో ప్రవేశం
*1955లో [[కాంగ్రెసు]]<nowiki/>లో చేరింది.
*1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది.
*1966-01-10న ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది.
*1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
* [[1966]] : [[రాజ్యసభ]] ద్వారా [[ప్రధానమంత్రి]] పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది.
*1967-03-13న [[కాంగ్రెసు పార్టీ|కాంగ్రెసుపార్]]టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది.
* [[1966]]-[[1977]] ‍ [[1980]]-[[1984]] : [[జవహర్ లాల్ నెహ్రూ]] తర్వాత అత్యధిక కాలం పాటు [[ప్రధానమంత్రి]] పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది.
 
*1967-03-13న [[కాంగ్రెసు పార్టీ|కాంగ్రెసుపార్]]టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది. తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
* [[1969]] : [[ఇందిరా కాంగ్రెస్ పార్టీ]] స్థాపన
 
*1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
Line 262 ⟶ 266:
*గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది.
*1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది.
* [[1971]] : తూర్పు పాకిస్తాన్‌ను [[పాకిస్తాన్]] నుండి విడదీసి [[బంగ్లాదేశ్]]ను ఏర్పాటు చేసింది.
*1971లోబంగ్లాదేశంని ఏర్పరిచింది.
* 1971 : [[భారతరత్న]] పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ.
*1973 మేలో సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది.
*ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
*1975-04-19న తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది.
*సిక్కిలనుసిక్కులను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాల రద్దు చేసింది.
*1975-06-25న దేశంలో అత్యవసరపరిస్థితి విధించింది.
* [[1977]] : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత [[ప్రధానమంత్రి]] ఇందిరా గాంధీ.
*1980-01-14న 4వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
* [[1980]] : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత [[ప్రధానమంత్రి]] పదవి చేపట్టిన వారిలో [[మొట్టమొదటి]] వ్యక్తి.
*ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్తరూపు సంతరించుకుంది.
*1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది.
*సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా. బిందైన్ వాలాపై దాడికోసం [[స్వర్ణ దేవాలయం|స్వర్ణదేవాలయం]]<nowiki/>లోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే [[ఆపరేషన్ బ్లూస్టార్]]గా ప్రసిద్ధిగాంచింది.
 
 
బిందైన్ వాలాపై దాడికోసం [[స్వర్ణ దేవాలయం|స్వర్ణదేవాలయం]]<nowiki/>లోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు.
ఈ దాడియే [[ఆపరేషన్ బ్లూస్టార్]]గా ప్రసిద్ధిగాంచింది.
 
*ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
* [[1983]]: అలీన దేశాల సదస్సును [[ఢిల్లీ]]లో నిర్వహించింది.
*1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను.
* [[1984]] : [[ఆపరేషన్ బ్లూ స్టార్]] చర్యకు ఆదేశం
*1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను. హత్యకు గురైన మొట్టమొదటి భారత [[ప్రధానమంత్రి]] కూడా ఇందిరా గాంధీ.
 
* ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
 
*1953లో ఈమె సేవలకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వారిచే మదర్స్ అవార్డ్,
Line 286 ⟶ 292:
*1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టె అవార్డులు వరించాయి.
*1967, 1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు, మిక్కిలి అభిమాని పాత్రురాలైన నాయకురాలుగా, ఎన్నుకున్నారు.
* అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత [[ప్రధానమంత్రి]] ఇందిరా గాంధీ
 
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది. అక్టోబరు 31న ఈమె నర్థంతిని జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో [[రాజభరణాల రద్దు]], [[గరీబీ హటావో]], [[20 సూత్రాల కార్యక్రమం]], [[హరిత విప్లవం]], [[బంగ్లాదేశ్ విమోచన యుద్ధం|బంగ్లాదేశ్ విమోచన]], [[1971]] [[పాకిస్తాన్]]తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ [[1975]] నాటి [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]], [[స్వర్ణ దేవాలయం]]లో [[ఆపరేషన్ బ్లూస్టార్]] వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది.
అక్టోబరు 31న ఈమె నర్థంతిని జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో [[రాజభరణాల రద్దు]], [[గరీబీ హటావో]], [[20 సూత్రాల కార్యక్రమం]], [[హరిత విప్లవం]], [[బంగ్లాదేశ్ విమోచన యుద్ధం|బంగ్లాదేశ్ విమోచన]], [[1971]] [[పాకిస్తాన్]]తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ [[1975]] నాటి [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]], [[స్వర్ణ దేవాలయం]]లో [[ఆపరేషన్ బ్లూస్టార్]] వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.
 
== సంతానం / వారసులు ==
Line 302 ⟶ 307:
== అభినందనలు ==
* 1971 లో బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా సాధించిన సందర్భంలో నాటి ప్రతిపక్ష నేత [[అటల్ బిహారీ వాజపేయి]] ఆమెను ''దుర్గామాత''గా కీర్తించాడు.<ref>http://www.india-today.com/itoday/millennium/100people/indira.html ఇందిరా గాంధీ గురించి ఇండియా టుడేలో వచ్చిన వ్యాసం</ref>
 
== ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు ==
 
* [[1938]] : [[భారత జాతీయ కాంగ్రేసు]]లో ప్రవేశం
* [[1955]] : [[కాంగ్రేస్ పార్టీ కార్యాచరణ సంఘం]]లో ప్రవేశం
* [[1959]] : భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షురాలిగా ఎన్నిక
* [[1966]] : భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన వారిలో ఇందిరా గాంధీ మొట్టమొదటి మహిళ
* [[1966]] : [[రాజ్యసభ]] ద్వారా [[ప్రధానమంత్రి]] పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది.
* [[1966]]-[[1977]] ‍ [[1980]]-[[1984]] : [[జవహర్ లాల్ నెహ్రూ]] తర్వాత అత్యధిక కాలం పాటు [[ప్రధానమంత్రి]] పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది.
* [[1969]] : [[ఇందిరా కాంగ్రెస్ పార్టీ]] స్థాపన
* [[1971]] : తూర్పు పాకిస్తాన్‌ను [[పాకిస్తాన్]] నుండి విడదీసి [[బంగ్లాదేశ్]]ను ఏర్పాటు చేసింది.
* 1971 : [[భారతరత్న]] పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ కూడా ఇందిరా గాంధీ.
* 1975: [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] విధింపు
* [[1977]] : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత [[ప్రధానమంత్రి]] ఇందిరా గాంధీ.
* [[1980]] : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత [[ప్రధానమంత్రి]] పదవి చేపట్టిన వారిలో [[మొట్టమొదటి]] వ్యక్తి.
* [[1983]]: అలీన దేశాల సదస్సును [[ఢిల్లీ]]లో నిర్వహించింది.
* [[1984]] : [[ఆపరేషన్ బ్లూ స్టార్]] చర్యకు ఆదేశం
* [[1984]] : హత్యకు గురైన మొట్టమొదటి భారత [[ప్రధానమంత్రి]] కూడా ఇందిరా గాంధీ.
* అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత [[ప్రధానమంత్రి]] ఇందిరా గాంధీ
 
== ప్రచురణలు ==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు