శివసాగర్ (కవి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జనన సంవత్సరం తప్పిపోయినవి చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
ఇతను తన మొదటి భార్యని వదిలిపెట్టి విప్లవ ఉద్యమంలో చేరాడు. విప్లవోద్యమంలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయమైన తన సహ విప్లవకారిణిని పెళ్ళి చేసుకున్నాడు. అతని రెండవ భార్యకి కూడా అంతకు ముందు పెళ్ళి అయ్యింది. ఆమె మొదటి భర్త<nowiki/>తో కలిసి ఉండే రోజుల్లో ఆమెని అత్త మామలు వేధించే వాళ్ళు. ఆమె మొదటి భర్త చేతకాని వాడు కావడం వల్ల అతను తన తల్లి తండ్రులకి ఎదురు చెప్పలేదు. పురుషాధిక్య సమాజంలో జరిగే గృహ హింసతో ఆమె విరక్తి చెంది అందులోంచి బయట పడడానికి ఆమె విప్లవోద్యమంలో చేరింది. ఆ సమయంలోనే ఈమెకు శివ సాగర్ పరిచయమై ఈమెను పెళ్ళి చేసుకున్నాడు.
==విశేషాలు==
మొట్టమొదటి సారి శివసాగర్ కవిత్వాన్ని సంకలనం చేసిన ఖ్యాతి [[గుర్రం సీతారాములు]] కే దక్కుతుంది. శివసాగర్ తండ్రి సుప్రసన్నరావు కొంత కాలం మిలటరీలో పనిచేసాడు (రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొన్నాడు ) తర్వాత బడిపంతులు గా కూడా పనిచేసాడు
 
 
మొట్టమొదటి సారి శివసాగర్ కవిత్వాన్ని సంకలనం చేసిన ఖ్యాతి [[గుర్రం సీతారాములు]] కే దక్కుతుంది. శివసాగర్ తండ్రి సుప్రసన్నరావు కొంత కాలం మిలటరీలో పనిచేసాడు (రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొన్నాడు ) తర్వాత బడిపంతులు గా కూడా పనిచేసాడు
 
* కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం [[కందులపాడు]] లోని తన పెద్ద కుమారుడు సిద్దార్థ ఇంట్లో16.4.2012 న శివసాగర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
Line 19 ⟶ 17:
* చుండూరు ఊచకోత తర్వాత దళిత ఉద్యమ శ్రేణులతో కలిసి గ్రామంలోనే ఉండి ఉద్యమానికి ప్రేరణ ఇచ్చారు.
*ఆయన 'ఉద్యమ నెలబాలుడు'పై అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసిన వారు పీహెచ్‌డీ పట్టాలు పొందారు.
==అంబేద్కర్ సూర్యుడు==
[[షేక్ మసూద్ బాబా]]తో చర్చించి సత్యమూర్తి ‘అంబేడ్కర్ సూర్యుడు’ పుస్తకం రాయడం విశేషం. ఆ పుస్తకాన్ని సత్యమూర్తి తనకెంతో ప్రియమైన మిత్రుడు బాబాతో ఆవిష్కరింప చెయ్యడం బాబా పట్ల శివసాగర్ కి వున్న గౌరవానికీ, ప్రేమకూ గుర్తు.
 
==కొన్ని గేయాలు==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_(కవి)" నుండి వెలికితీశారు