హాలహర్వి సీతారామరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Halaharvi sitaramareddy.jpg|right|thumb|200px|సీతారామరెడ్డి]]
'''హాలహర్వి సీతారామరెడ్డి''', [[రాయలసీమ]]కు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. [[బళ్ళారి]] నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు మరియు శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు.