అనన్య బిర్లా: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'అనన్య బిర్లా (జననం: 17 జూలై 1994) ఒక భారతీయ గాయని మరియు గేయ రచయిత...'
 
చి కొంత అంగ్ల వ్యాసం తర్జ్జుమ చేయబడినది.
పంక్తి 1:
{{Infobox person|birth_date=17 జూలై 1994|citizenship=భారతీయురాలు|image=Ananya Birla.jpg|name=అనన్య బిర్లా|occupation=గాయని, గేయ రచయిత, వ్యాపారవేత్త|parents=[[కుమార్ మంగళం బిర్లా]]}}
అనన్య బిర్లా (జననం: 17 జూలై 1994) ఒక భారతీయ [[గాయని]] మరియు [[గేయ రచయిత]] మరియు [[వ్యాపారవేత్త]]. ఆమె భారతీయ పారిశ్రామికవేత్త [[కుమార్ మంగళం బిర్లా]] కుమార్తె మరియు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థలలో ఒకరు. 2016 లో, బిర్లా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో సంతకం చేసి తన ప్రారంభ సింగిల్ "''లివిన్ ది లైఫ్''" అను ఆల్బమ్ ను విడుదల చేసారు. ఆమె తొలి పాటతో చార్టుల్లో ప్రధమ స్థానాన్ని పొందిన తర్వాత, ఆమె తన రెండవ సింగిల్ "''మీంట్ టు బి''"ను విడుదల చేసారు, ఇది డిసెంబర్ 2017 లో IMI చే ప్లాటినం సర్టిఫికేట్ పొందింది. ఆంగ్ల భాషలో ప్లాటినం పొందిన మొట్టమొదటి భారతీయ స్త్రీ.
 
అనన్య బిర్లా (జననం: 17 జూలై 1994) ఒక భారతీయ [[గాయని]] మరియు [[గేయ రచయిత]] మరియు [[వ్యాపారవేత్త]]. ఆమె భారతీయ పారిశ్రామికవేత్త [[కుమార్ మంగళం బిర్లా]] కుమార్తె మరియు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థలలో ఒకరు. 2016 లో, బిర్లా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో సంతకం చేసి తన ప్రారంభ సింగిల్ "''లివిన్ ది లైఫ్''" అను ఆల్బమ్ ను విడుదల చేసారు.<ref>{{Cite web|url=https://www.vogue.in/content/ananya-birla-indias-newest-musician-block/#s-cust0|title=Ananya Birla is India’s newest musician on the block|date=11 November 2016|accessdate=21 August 2018|website=Vogue India}}</ref> ఆమె తొలి పాటతో చార్టుల్లో ప్రధమ స్థానాన్ని పొందిన తర్వాత, ఆమె తన రెండవ సింగిల్ "''మీంట్ టు బి''"ను విడుదల చేసారు, ఇది డిసెంబర్ 2017 లో భారతీయ సంగీత పరిశ్రమ ('''IMI''') చే ప్లాటినం సర్టిఫికేట్ పొందింది. ఆంగ్ల భాషలో ప్లాటినం పొందిన మొట్టమొదటి భారతీయ స్త్రీ.<ref>{{Cite web|url=https://in.style.yahoo.com/ananya-birlas-meant-certified-platinum-084005552.html|title=Ananya Birla's 'Meant to be' certified platinum|date=28 November 2017|accessdate=21 August 2018|website=Yahoo|publisher=IANS}}</ref>
 
అనన్య బిర్లా, స్త్రీల కోసం స్వతంత్ర మైక్రో ఫిన్ అను ఒక సుక్ష్మ ఋణ సంస్థను వ్యవస్థాపించారు.
 
== బాల్యం మరియు విద్య ==
అనన్య బిర్లా, ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అయిన [[కుమార్ మంగళం బిర్లా]] మరియు నీరజ బిర్లాల యొక్క పెద్ద కుమార్తె. ఈమె బిర్లా కుటుంబం యొక్క ఆరవ తరం వారసురాలు. అనన్య బాల్యం నుంచే సంగీతం పట్ల మక్కువ కలిగిన వ్యక్తి. తను 11 సంవత్సరాలు ప్రాయం లోనే సంతూర్ నేర్చుకున్నారు. అనన్య బిర్లా, [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం|ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రము|ఆర్ధిక శాస్త్రము]] మరియు నిర్వహణ శాస్త్రం నుండి పట్టభాద్రులైనారు.
 
==మూలాలు==
{{reflist}}
 
== బాహ్య లింకులు ==
 
# [https://www.ananyabirla.com/ అనన్య బిర్లా అధికారిక వెబ్ సైట్]
"https://te.wikipedia.org/wiki/అనన్య_బిర్లా" నుండి వెలికితీశారు