గులాబీ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
గులాబీకి ఆంగ్ల పదమైన రోజ్(rose)అనే మాట గ్రీకు లోని రోడేన్ నుండి తీసుకోబడినది.రోడెన్ అనగా ఎరుపు\పింకు అని ఆర్థం. పురాతన గులాబీ కెంపు వర్ణంలో వుండటం వలన ఆపేరు వచ్చింది. అనిసెన్నా అనే పెరిసియన్ భూతిక శాస్త్రవేత్త మొదట గులాబీ నుండి నూనెను స్వేదనక్రియ వలన ఉత్పత్తి చేసినట్లు తెలుస్తున్నది.1612లోనే పెరిసియా లోని శిరాజ్ లో గులాబీ డిస్టీలరు వున్నట్లు తెలుస్తున్నది.పెళ్ళి వేడుకల్లో సంతోష సూచకంగా గులాబీ పూలరెక్కలను మండపంలో చల్లేవారు.గులాబీని ప్రేమకి అప్యాయతకు గుర్తుగా,స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు.<ref name=roseoil>{{citeweb|url=https://web.archive.org/web/20180127060638/https://essentialoils.co.za/essential-oils/rose.htm|title=Damask Rose essential oil information|publisher=essentialoils.co.za|accessdate=21-08-2018}}</ref>
==గులాబీ మొక్క==
గులాబీ రోజేసియే కుటుంబానికి చెందిన పొడవంటి మొక్క ముళ్ళు కల్గ్గి వుండును.ఆకుల అంచులు చీలి ముదురు ఆకుపచ్చగా వుండును.గులాబీలో దాదాపు 250 రకాలు వున్నవి.
 
 
===సాగు===
డమాస్కస్ రోజ్ ను [[సిరియా]], [[బల్గేరియా]], [[టర్కీ]], [[రష్యా]], [[పాకిస్తాన్]], [[భారతదేశం]], [[ఉజ్బెకిస్తాన్]], [[ఇరాన్]] మరియు [[చైనా]]<nowiki/>లలో అధికంగా సాగు చేస్తారు. క్యాబేజీ రోజ్ ను మోరోకో,ఫ్రాన్స్,మరియు ఈజిప్టు లలో సాగు చేస్తారు.<ref name=rose>{{citeweb|url=https://web.archive.org/web/20180821082453/https://cdn1.hubspot.com/hub/193476/rose_valentine_ebook_1-31-13v2.pdf?_hsenc=p2ANqtz--k718U_tSVGyy_NdVsqMbx0g8hi5cHfqAE5bnVSp10FByThS5bIxWNV9V9p2pI_0OPqpvoorXTi3RoIJptBeswECfdSw&_hsmi=7425197|title=essential oil of rose|publisher=cdn1.hubspot.com|accessdate=21-08-2018}}</ref>
 
==గులాబీ తైలం ఉత్పాదక దేశాలు==
ఒకప్పుడు గులాబీ నూనెను ఉత్పత్తి చెయ్యడం లో [[ఇండియా]],[[పర్షియా]],[[సిరియా]],మరియు ఒట్తోమన్ సామ్రాజ్యం పేరేనిక గన్నవి. [[బల్గేరియా] లోని కజన్‌లక్ నగరానికి సమీపంలోని రోజ్ వ్యాలీ ప్రపంచంలోని అత్తరు ఉత్త్పతి స్థావరాలలో పేరెన్నిక కన్నది.ఇండియాలో [[మధ్య ప్రదేశ్]] లోని [[కనౌజ్]] అత్తరుల తయారీకి ప్రసిద్ది .
"https://te.wikipedia.org/wiki/గులాబీ_నూనె" నుండి వెలికితీశారు