సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘ సేవలో: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 30 జనవరి 1941 → 1941 జనవరి 30, అక్టోబర్‌ → అక్టోబరు, using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Suryadevara rajyalakshmidevi.jpg|right|thumb|200px|సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ]]
'''సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి''' ([[మే 18]], [[1914]] - [[ఆగష్టు 8]], [[2010]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు సంఘసేవకురాలు. అండమాన్‌ వెళ్ళి నేతాజీ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులు సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి <ref>[http://www.suryaa.com/features/article.asp?subCategory=2&ContentId=98694 సూర్య పత్రికలో విశేషాలు]</ref>.
మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారములో, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడింది. మహిళాభ్యుదయ సంస్థలో మల్లాది సుబ్బమ్మ తదితరులతో కలిసి మద్యపానానికి వ్యతిరేకముగా పోరాడింది. 1950లలో తెలుగు దేశం అనే పత్రిక నడిపింది.