అంగజాల రాజశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి +{{Authority control}}, typos fixed: లో → లో (6), → , , → , (2), ( → (
పంక్తి 40:
}}
 
'''డాక్టర్ అంగజాల రాజశేఖర్''' ([[ఆంగ్లం]]:Angajala Rajasekhar) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యులు. వీరు నేషనల్ పాథాలజీ లాబొరేటరీని [[హైదరాబాదు]]లో స్థాపించారు.<ref>[http://www.justdial.com/Hyderabad/National-Pathology-Laboratory-%3Cnear%3E-Above-bake-zone-bakery-Domalguda-Himayath-Nagar/040PXX40-XX40-000751198517-T1A8_BZDET National Pathology Laboratory]</ref><ref>[http://yellowpages.fullhyderabad.com/national-pathology-dr-rajasekhar/domalguda/directions-maps-address/hospitals-19057-4.html
National Pathology (Dr Rajasekhar) Directions]</ref> ఆయన తెలుగు భాషాభిమాని. తెలుగు వికీపీడియా సంస్థలో అధికారి<ref>{{Cite journal|date=2013-05-13|title=వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/Rajasekhar1961|url=https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%85%E0%B0%A7%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%B9%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%AA%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF/Rajasekhar1961&oldid=845335|journal=వికీపీడియా|language=te}}</ref>.
==జీవిత విశేషాలు==
అంగజాల రాజశేఖర్ గారు [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]] లో శ్రీమతి సావిత్రమ్మ, శ్రీ జగన్నాధయ్య దంపతులకు మూడవ కుమారునిగా [[జూలై 1]] [[1961]] న జన్మించారు. ఆయన తండ్రి సాలూరు పట్టణంలో వ్యాపారం చేసేవారు. జగన్నాధయ్య గారికి నలుగురు కుమారులు. వారు నాగేశ్వరరావు, మురళీకృష్ణ, రాజశేఖర్ మరియు రవికుమార్. రాజశేఖర్ తండ్రిగారు [[సెప్టెంబరు 29]] [[1989]] న పరమపదించారు.
[[File:ARSNalinibaiThakarPrize.jpg|thumb|left|జాతీయ సైటాలజీ సమావేశంలో నలినీబాయి థాకర్ బహుమతిను అందుకుంటున్న సందర్భంగా 1987.]]
రాజశేఖర్ ఆంధ్రా మెడికల్ కాలేజీ, విశాఖపట్నం లోవిశాఖపట్నంలో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని పొందారు. ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ నుండి పాథాలజీ లోపాథాలజీలో ఎం.డి (1985-88) చేసారు.తరువాత నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు మెడ్విన్ హాస్పటల్ లలో తన సేవలనందించారు. ఆయన [[హైదరాబాదు]]లో నేషనల్ పాథాలజీ లేబొరేటరీని స్థాపించి దానిని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆయన 1989లో [[శ్రీకాకుళం]] నకు చెందిన రెడ్లం శ్రీరాములు కుమార్తె అయిన డా.పద్మకుమారిని వివాహమాడారు. రాజశేఖర్ [[బలిజిపేట]] మరియు సిగడాం లోసిగడాంలో గల బంధువులకు, ప్రజలకు వైద్యసేవలనందిస్తుంటారు. ఆయనకు ఒక కుమారుడు (హేమంత్ కుమార్) మరియు ఒక కుమార్తె (గౌతమీ ప్రియదర్శిని) ఉన్నారు. కుమార్తె ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాదులో ఎం.బి.బి.ఎస్ చేస్తున్నారు.<ref>[http://maddamasettyjagannadhayya.blogspot.in/2011/01/maddamasetty-savithramma.html Maddamasetty Savithramma]</ref>
 
==తెలుగు వికీపీడియాలో సేవలు==
రాజశేఖర్ తన వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే మాతృభాష అయిన తెలుగు మీద ఉన్న మక్కువతో తెలుగు వికీపీడియా సభ్యత్వం తీసుకుని తరువాత నిర్వహణా బాధ్యతలు చేపట్టారు. ఆయన వైవిధ్యభరితమైన వ్యాసాలను రాస్తున్నారు. వీరు జీవశాస్త్రం, సాధారణ తెలుగుపదాలు, సుప్రసిద్ధ ఆంధ్రులు, యోగా, మానవశరీర నిర్మాణం, వ్యాధులు, వ్యాధి నిర్ణయం మరియు రహదారులు వంటి వ్యాసాలను అందించారు. వివాదాలకు దూరంగా ఉంటూ సహసభ్యుల పట్ల సౌజన్యం చూపడం వీరి ప్రత్యేకత. వికీమీడియా భారతదేశం వారి విశిష్ట వీకీమీడియన్ గుర్తింపు (NWR2011) పొందారు<ref>[https://upload.wikimedia.org/wikipedia/commons/e/ef/NWR_2011_and_Jury_mention_V1.0.pdf networthy wikimedian recognition]</ref>. 2010,2011 సంవత్సరాలలో వ్యాస మరియు వ్యాసేతర అధికమార్పులు చేసినవారిలో 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకాలను అందుకోవడమే కాక గండ పెండేరం, జీవశాస్త్ర వ్యాసరచనలకు గుర్తింపు పతకం, 50,000 దిద్దుబాట్లు చేసినందుకు ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరు తెలుగు వికీపీడియా అధికారి.
 
==రచనలు==
ఆయన 1991 లో డయాగ్నాసిస్ సైటోపాథాలజీ అనే గ్రంథం పై భావి అధ్యయనాన్ని వ్రాసారు.<ref>[http://onlinelibrary.wiley.com/doi/10.1002/dc.2840070507/abstract Diagnostic utility of fine-needle sampling without aspiration: A prospective study]</ref> ఆయన కార్డియోమయోపతి లోకార్డియోమయోపతిలో అనువంశిక మజ్జాతంతువులను ఉద్రేకపరచు మందులు గూర్చి అధ్యయనం చేసారు.<ref>[http://aan.sagepub.com/content/6/1.toc.pdf Catecholamine Cardiomyopathy: An Autopsy Study]</ref>
==చిత్రమాలిక==
<gallery mode="packed" heights="200">
File:Rajasekhar1.jpg|వికీమానియా 2012 లో స్కాలర్ షిప్ పొందిన సందర్భంలో
File:Rajasekhar, Kalluri Srinivas, Annamayya Varasudu, Palagiri Telugu Wikipedia 11th anniversary.JPG|తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ సందర్భంలో
దస్త్రం:Jyothi Prajwalana by Rajashekar Garu.jpg|11వ వార్షికోత్సవం-వికీపీడియా లోవికీపీడియాలో జ్యోతిప్రజ్వలన దృశ్యం
దస్త్రం:CBRao Speaking at Wiki Birthday.JPG|వికీపీడియా:హైదరాబాదులో వికీపీడియా జన్మదిన వేడుక విశేషాలు
దస్త్రం:Tewiki Monthly Meeting (24.11.2013) 03.jpg|వికీపీడియాలో శిక్షణనిస్తున్న రాజశేఖర్
పంక్తి 67:
* http://maddamasettyjagannadhayya.blogspot.in/2011/01/maddamasetty-savithramma.html
* http://www.geni.com/people/Rajasekhar-Angajala/6000000022641821519
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]
"https://te.wikipedia.org/wiki/అంగజాల_రాజశేఖర్" నుండి వెలికితీశారు