"జాగర్లమూడి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు:మండల గ్రామాల మూస అతికించా)
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
 
ఈగ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణ వసతులు సరిగా లేవు. పరుచూరు నుంచి ఆటోలు కలవు. ఈగ్రామము పరుచూరుకు పరమట దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన ఉజ్ఝయనిమహంకాళి ఆలయము ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1 సికింద్రాబాద్ 2 ఉజ్ఝయని 3 జాగర్లమూడి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/244209" నుండి వెలికితీశారు