ఏల్చూరి మురళీధరరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: +{{Authority control}}
పంక్తి 1:
[[ఏల్చూరి మురళీధరరావు]] ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా [[పద్యం]] చెప్పి బాలకవి అనిపించుకున్నారు. మురళీధరరావు [[నయాగరా]] కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక, విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. [[భీమవరం]] డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుంచి [[ద్రోణపర్వం]] మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని చిత్ర కవిత్వంపై పరిశోధించి [[కొర్లపాటి శ్రీరామమూర్తి]] వంటి [[గురువు]]<nowiki/>ల నుంచి "[[తెలుగు]]లో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం" అన్న ప్రశంస పొందారు. [[ఆకాశవాణి]]లో నాలుగేళ్ళు ఉద్యోగం చేశాక ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అధ్యాపకుడిగా స్థిరపడ్డారు.
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]