దుద్దిళ్ళ శ్రీధర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎శాసన సభ్యునిగా: +{{Authority control}}
పంక్తి 9:
=== శాసన సభ్యునిగా ===
దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావును 1999లో మావోయిస్ట్ నక్సలైట్లు కాల్చిచంపారు. ఆయన రాజకీయ వారసునిగా శ్రీధర్‌బాబు 1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. శ్రీపాదరావు మరణానంతరం ఏర్పడిన సానుభూతి పవనాల్లో రాజకీయవారసునిగా రంగప్రవేశం చేసిన ఆయన కుమారుడు శ్రీధర్‌బాబు ఘనవిజయం సాధించారు. [[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి కల్వసోమాపుర సత్యనారాయణపై 42560 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
 
{{Authority control}}
 
[[వర్గం:1969 జననాలు]]