వై.వి. చంద్రచూడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Marathi people తొలగించబడింది; వర్గం:మరాఠీ ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి +{{Authority control}}
పంక్తి 58:
}}
 
'''యశ్వంత్ విష్ణు చంద్రచూడ్''' ({{lang-mr|यशवंत विष्णू चंद्रचूड}}) (12 జూలై 1920 – 14 జూలై 2008) 16వ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా 1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 11 వరకు పనిచేశాడు. భారత దేశ చరిత్రలో అత్యధిక కాలం 7 సంవత్సరాల, 4 నెలలు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిగా ఇతడు ప్రసిద్ధుడు.
 
== భారత ప్రధాన న్యాయమూర్తిగా ==
పంక్తి 64:
 
== హెబియస్ కార్పస్‌ కేసు ==
భారత రాజ్యాంగ చరిత్రలో ఈ కేసు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. [[ఇందిరా గాంధీ]] ప్రధానిగా ఉన్నప్పుడు విధించిన [[భారత అత్యవసర స్థితి]] (1975-1977) సమయంలో ఐదు మంది సుప్రీం కోర్టు సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ హెబియస్ కార్పస్ కేసు విచారణను చేపట్టింది.([http://www.pucl.org/reports/National/2001/habeascorpus.htm A.D.M. Jabalpur vs. Shukla]). మీసా చట్టం క్రింద నిర్భందించబడిన వారు ఈ కేసులో తమకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 క్రింద సంప్రాప్తమైన జీవించే హక్కు మరియు స్వేచ్ఛాహక్కును ఎమర్జెన్సీ కాలంలో తొలగించరాదని వాదించారు. The Indian constitution during that time itself provided that all fundamental rights, including the right to life under article 21 of the constitution, could be suspended during an Emergency. The Habeas Corpus majority decision therefore deferred to the original intent of the framers of India's constitution. However, the Indira Gandhi government flagrantly misused their powers during the Emergency, and as a result, the doctrine of "original intent" has never taken a firm hold in India.
 
Despite widespread high court support for Habeas Corpus, Justice Chandrachud went along with Justices A.N. Ray, P.N. Bhagwati, and M.H. Beg, to reject this position,<ref>
పంక్తి 92:
* [http://supremecourtofindia.nic.in/ Official Supreme Court of India Website]
* [http://www.supremecourtofindia.nic.in/judges/bio/yvchandrachud.htm Y. V. Chandrachud's Official Supreme Court of India Biography]
 
 
{{భారత దేశము న్యాయశాఖ}}
 
{{Authority control}}
 
[[Categoryవర్గం:1920 జననాలు]]
[[Categoryవర్గం:2008 మరణాలు]]
[[Categoryవర్గం:భారతదేశ ప్రధాన న్యాయమూర్తులు]]
[[Categoryవర్గం:మరాఠీ ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/వై.వి._చంద్రచూడ్" నుండి వెలికితీశారు