శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:658E:2B69:B1B4:4210:B219:71A3 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి +{{Authority control}}
పంక్తి 1:
 
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
 
Line 33 ⟶ 32:
హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
యాడితి భీమనాయకుని మహిమ
 
ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
Line 427 ⟶ 426:
*[http://eemaata.com/em/issues/200509/62.html శ్రీనాథుడి చాటు పద్యాలు]
*[http://teluguthesis.com/index.php?showtopic=389 హరవిలాసము]
 
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీనాథుడు" నుండి వెలికితీశారు