బోస్నియా, హెర్జెగోవినా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 337:
 
===సంగీతం===
అసలైన బోస్నియాన్ మరియు హెర్జెగోవినియన్ పాటలలో గంగా, రెరా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కలో వంటి జానపద నృత్యాలలో భాగంగా ఉండే స్లావిక్ సంప్రదాయసంగీతం తరువాత ఒట్టోమన్ యుగంలో సెవాల్డికినాకు సంప్రదాయ స్లావిక్ సంగీతం ప్రజాదరణ పొందింది. ఇక్కడ డినో జోనిచ్, గోరన్ బ్రెగోవిక్, డొవరిన్ పోపోవిచ్, కెమల్ మోంటెనో, జెడ్రవ్కో గోలిక్, ఎల్వివి లాకోవిక్, ఎడో మాజక, హరి మాతా హరి, డినో మెర్లిన్ వంటి ప్రముఖ సంగీతకారులు పాప్, రాక్ సంగీతం సాంప్రదాయం కొనసాగింది. డ్రోడ్ నోకోవిక్, అల్ 'డినో, హరిస్ డనినోవిక్, కోర్నిలిజ కోవక్ వంటి సంగీతదర్శకులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. మాజీ యుగోస్లేవియాలో బిజెలో డగ్మే, క్రెవనా జబుక, డివెల్జే జగోడ్, ఇండెక్స్, ప్లేవి ఆర్కెస్టార్, జాబ్రాన్జినో పెస్సేజే, అంబాసాడొరి, డుబియోజా కాలేక్టివ్ వంటి అనేక పాప్ మరియు రాక్ బాండ్లు ప్రజాదరణ పొందాయి. గాయకుడు మరీజా (స్సెటిక్ తండ్రి ప్రపంచ ప్రసిద్ధ జాజ్ సంగీతకారుడు) బోస్నియా మరియు హెర్జెగోవినా ప్రస్తుత జాతీయ గీతం సృష్టికర్తగా ఖ్యాతి గడించాడు. విద్యావేత్త మరియు బోస్నియన్ జాజ్ రాయబారి సినాన్ అల్మనోవిచ్, స్వరకర్త సాసా లోసిక్, పియానిస్ట్ సాసా టోపెరిక్ వంటి ప్రముఖులకు బోస్నియా స్వస్థలంగా ఉంది. హెర్జెగోవినాలో, బోస్నిక్స్ గ్రామాలలో సెర్బులు, క్రోయాట్లు పురాతన గుస్లే పాత్రను పోషిస్తున్నారు. నాటకీయ స్వరంలో సాధారణంగా పురాణ కవితలు చెప్పడానికి గుస్లేను ఉపయోగిస్తారు.
 
బహుశా విలక్షణమైన, గుర్తించదగిన "బోస్నియన్" సంగీతం సెవాల్డింకా భావోద్వేగ మెలంచోలిక్ జానపద గీతంగా గుర్తించబడుతుంది. ఇందులో తరచుగా ప్రేమ, నష్టాలు, ప్రియమైన వ్యక్తి ఆరాధన, మనోవేదన, మరణం భావోద్వేగమైన విషయాలను వివరిస్తుంది. సెవాల్డింకాస్ సాంప్రదాయకంగా ఒక సాజ్‌తో (ఒక టర్కిష్ స్ట్రింగ్ ఉపకరణం)తో ప్రదర్శించబడుతుంది. తర్వాత దీనిని అకార్డియన్ భర్తీ చేసింది. అయితే కొంతమంది పరిశుద్ధవాదులు ఈ మార్పిడిని అంగీకరించరు. గాయకుడు వాయిద్య బృందంతో పాటు డ్రమ్ములు, నిటారుగా ఉన్న బాస్, గిటార్లు, క్లారినెట్లు , వయోలిన్లతో కలిసి ఈ కళాప్రక్రియ ప్రదర్శించబడుతూ ఉంటుంది.
 
Typical Bosnian and Herzegovinian songs are ''ganga, rera'', and the traditional Slavic music for the folk dances such as ''[[kolo (dance)|kolo]]'' and from Ottoman era the most popular is [[sevdalinka]]. Pop and Rock music has a tradition here as well, with the more famous musicians including [[Dino Zonić]], [[Goran Bregović]], [[Davorin Popović]], [[Kemal Monteno]], [[Zdravko Čolić]], [[Elvir Laković]], [[Edo Maajka]], [[Hari Mata Hari]] and [[Dino Merlin]]. Other composers such as [[Đorđe Novković]], [[Al' Dino]], [[Haris Džinović]], [[Kornelije Kovač]], and many pop and [[Rock bands|rock band]]s, for example, [[Bijelo dugme|Bijelo Dugme]], [[Crvena Jabuka]], [[Divlje Jagode]], [[Indexi]], [[Plavi orkestar|Plavi Orkestar]], [[Zabranjeno Pušenje]], [[Ambasadori]], [[Dubioza kolektiv]], who were among the leading ones in the former Yugoslavia. Bosnia is home to the composer [[Dušan Šestić]], the creator of the current [[national anthem]] of Bosnia and Herzegovina and father of singer [[Marija Šestić]], to the world known jazz musician, educator and Bosnian jazz ambassador [[Sinan Alimanović]], composer [[Saša Lošić]] and pianist [[Saša Toperić]]. In the villages, especially in Herzegovina, Bosniaks, Serbs, and Croats play the ancient ''[[Gusle]]''. The gusle is used mainly to recite epic poems in a usually dramatic tone.
 
Probably the most distinctive and identifiably "Bosnian" of music, Sevdalinka is a kind of emotional, melancholic folk song that often describes sad subjects such as love and loss, the death of a dear person or heartbreak. Sevdalinkas were traditionally performed with a [[saz (musical instrument)|saz]], a Turkish string instrument, which was later replaced by the accordion. However the more modern arrangement, to the derision of some purists, is typically a vocalist accompanied by the accordion along with snare drums, upright bass, guitars, clarinets and violins.
 
===చలనచిత్రాలు ===