బలివాడ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చి ఈయన రచనాశైలిని అధ్యయనం చేసినవారి భావాలని ఇక్కద పొందుపరచడం జరిగింది. ఛిన్న మార్పు మాత్రమే.
పంక్తి 36:
}}
 
'''బలివాడ కాంతారావు'''<ref>జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడు - 2005- పేజీలు 35-40</ref> ([[జూలై 3]], [[1927]] - [[మే 6]], [[2000]]) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడుజన్మించారు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశాడుపనిచేశారు. 38 దాకా నవలలు రాశాడురాశారు. ఇంకా 400 దాకా [[కథలు]], 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడురచించారు<ref>[http://www.indiaclub.com/shop/AuthorSelect.asp?Author=Balivada+Kantha+Rao Balivada Kantha Rao]</ref>. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి [[నిజాయితీ]], నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
ఆయనకి [[తెలుగు]], [[ఇంగ్లీషే]] కాక [[బెంగాలీ]], [[ఒరియా]] కూడా వచ్చు.<ref>https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97/ బహుభాషాకోవిదులు అయిన తలుగు రచయితలు.</ref> బలివాడ కథలన్నీ 'చదువు-ఆగు-ఆలోచించు-సాగు ' అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, కాంతారావుగారి కథాశిల్పంలో అత్యంత విలువైన గుణం నిరాడంబరత. కథలో వెల్లడి చేయనక్కరలేని దాన్ని పాఠకులకి వదిలేసి, వెల్లడి చేసినదానికి సంభావ్యతని, ఔచిత్యాన్ని సిద్ధింపచేస్తాయి.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201807/magazine.html|title=తెలుగు వెలుగు మాసపత్రిక, రామోజీ ఫౌండేషన్}}</ref>
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/బలివాడ_కాంతారావు" నుండి వెలికితీశారు