గనిశెట్టి రాములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దళిత రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
==జీవిత విశేషాలు==
గనిశెట్టి రాములు అభ్యుదయ రచయిత. అతను నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కులాల వారసత్వాలను కూలంకషంగా చూడటం, వారికి జరుగుతున్న అన్యాయాలను గమనించడం వలన అసమానతల మధ్య నలిగిన కులాల చరిత్రను పరిశీలించి ప్రయోగాత్మక సిద్ధాంతంగా పంచే క్రమంలో "గోసంగిలు ఎవరు", "చీకటి బతుకుల్లో గోసంగిలు" (2004)<ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/2015/09/02/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%97%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%E0%B0%97/|title=జానపద కళా రక్షకులు గోసంగివారు}}</ref> అనే పుస్తకాలను రాసాడు. ఊరికి చివర నివాసం, అంటరానితనం, చెట్లకింద జీవితం, చౌరస్తాలలో కథలు చెప్పడం గోసంగీల నిత్య కృత్యం. ఇలాంటి అణిచివేయబడ్డ, అసమానతలకు, వివక్షకు గురి అవుతున్న గోసంగిల జీవనశైలి మార్చడంలో అతను అనేక ఉదాహరణలతో కూడిన విశ్లేషణను ఈ పుస్తకాలలో పొందుపరచాడు<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/ankuram/619130|title=గనిశెట్టి కలంలోంచి ఉబికిన.. గోసంగిల ఘోష}}</ref>.
 
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/గనిశెట్టి_రాములు" నుండి వెలికితీశారు