బాంధవ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
[[ఎస్.వి.రంగారావు]] (సామర్ల వెంకట రంగారావు) స్వంతంగా యస్.వి. ఆర్. ఫిలిమ్స్ బ్యానర్‌పై బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావులతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించాడు. అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే చక్కని కుటుంబ కథాచిత్రం '''బాంధవ్యాలు'''. 1967లో కమల్ బ్రదర్స్‌వారు తమిళంలో నిర్మించిన ‘[[:ta:கண் கண்ட தெய்வம்|కన్‌కండ దైవమ్]]’ అనే సినిమా దీనికి మాతృక.
==సాంకేతిక వర్గం==
# కథ-[[కె.ఎస్.గోపాలకృష్ణన్,]]
# మాటలు- [[డి.వి.నరసరాజు, ]]
# కళ-వి.బి.రాజు,
# కూర్పు-ఎన్.ఎస్. ప్రకాశం,
# నృత్యం-వేణుగోపాల్,
# సంగీతం-[[సాలూరి హనుమంతరావు, ]]
# దర్శకత్వం- [[ఎస్.వి.రంగారావు,]]
# నిర్మాతలు- బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావు
 
==పాత్రలు -పాత్రధారులు==
* రామయ్య - ఎస్.వి.రంగారావు
"https://te.wikipedia.org/wiki/బాంధవ్యాలు" నుండి వెలికితీశారు