బాంధవ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
[[ఎస్.వి.రంగారావు]] (సామర్ల వెంకట రంగారావు) స్వంతంగా యస్.వి. ఆర్. ఫిలిమ్స్ బ్యానర్‌పై బడేటి సత్యనారాయణ, పుట్టా వెంకట్రావులతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించాడు. అనుబంధాలకు, అన్యోన్యతకు, బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తూ, క్రమశిక్షణతో సున్నితమైన అంశాలను ఎలా పరిష్కరించాలో తెలియచేసే చక్కని కుటుంబ కథాచిత్రం '''బాంధవ్యాలు'''. 1967లో కమల్ బ్రదర్స్‌వారు తమిళంలో నిర్మించిన ‘[[:ta:கண் கண்ட தெய்வம்|కన్‌కండ దైవమ్]]’ అనే సినిమా దీనికి మాతృక.
==సాంకేతిక వర్గం==
# కథ-[[కె.ఎస్ఎస్‌.గోపాలకృష్ణన్గోపాలకృష్ణన్‌]]
# మాటలు- [[డి.వి.నరసరాజు]]
# కళ-వి.బి.రాజు
"https://te.wikipedia.org/wiki/బాంధవ్యాలు" నుండి వెలికితీశారు