హంగరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 525:
పాలిన్కా: గ్రేట్ హంగేరియన్ మైదానంలో ఉన్న తోటలలో పెరిగిన పండ్లరసాలతో స్వేదనం విధానంలో తయారుచేయబడుతున్న బ్రాందీ. ఇది హంగరీకి ఆత్మగా భావించబడుతున్న ఈ బ్రాందీని అప్రికాట్ పండు (బరాక్), చెర్రీ (స్చెరెస్జ్నీ) వంటి పండ్లతో తయారు చేయబడుతూ వివిధ రుచులలో లభిస్తుంది. అయితే ప్లం (స్జిల్) అత్యంత ప్రజాదరణ పొందింది. బీర్: బీర్ అనేక సాంప్రదాయ హంగేరియన్ వంటలలో ఉపయోగించబడుతూ ఉంది. ఐదు ప్రధాన హంగేరియన్ బ్రాండ్లు: బోర్సోడి, సోప్రోని, అరానీ అస్సోక్, కబ్యానీ, మరియు డ్రేర్.
[[File:Tokaji 6p 1989.jpg|thumb|upright|ప్రసిద్ధ టకాజీ వైన్. దీనిని ఫ్రాన్సు 14వ లూయిస్ దీనిని "విన్యుం రెగుమ్, రెక్స్ వినారం" ("వైన్ ఆఫ్ కింగ్స్, వైన్ రాజు") అని పిలిచేవారు]]
వైన్: ది హిస్టరీ ఆఫ్ వైన్లో హ్యూ జాన్సన్ వివరణ ఆధారంగా హంగరీ ప్రాంతం వైన్ తయారీకి అనువైనది. కమ్యూనిజం పతనం నుండి హంగేరియన్ వైన్ తయారీ పునరుద్ధరించబడింది. వైన్ నాణ్యత వైన్ సంవత్సరానికి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంది. దేశం ఆరు వైన్ ప్రాంతాలుగా విభజించబడింది: నార్త్-ట్రాన్స్డనుబియా, లేక్ బాలాటన్, సౌత్-పన్నోనియా, దునా-ప్రాంతం (అల్ఫోల్ద్) ఎగువ-హంగేరీ, టోకాజ్-హీగ్యల్జ.
Hungarian wine regions offer a great variety of styles: the main products of the country are elegant and full-bodied dry whites with good acidity, although complex sweet whites (Tokaj), elegant ([[Eger]]) and full-bodied robust reds ([[Villány]] and [[Szekszárd]]). The main varieties are: [[Olaszrizling]], [[Hárslevelű]], [[Furmint]], [[Pinot gris]] or Szürkebarát, [[Chardonnay]] (whites), [[Kékfrankos]] (or Blaufrankisch in German), [[Kadarka]], [[Portugieser]], [[Zweigelt]], [[Cabernet sauvignon]], [[Cabernet franc]] and [[Merlot]]. The most famous wines from Hungary are [[Tokaji Aszú]] and [[Egri Bikavér]].<ref>This is the world-famous sweet, topaz-colored wine known throughout the English-speaking world as '''Tokay'''. "A rich, sweet, moderately strong wine of a topaz color, produced in the vicinity of Tokay, in Hungary; also, a similar wine produced elsewhere." ''Webster's New International Dictionary of the English Language'' (Springfield, Mass.: G.&C. Merriam, 1913). See ''Tokay'' at page 2166.</ref><ref>{{cite web|url= http://eger.hu/hu/hirek/vezeto-hirek/c/egri-bikaver-hungarikum-lett-a-voros-cuvee-16832|title= EGRI BIKAVÉR – HUNGARIKUM LETT A VÖRÖS CUVÉE|publisher=Eger.hu}}</ref> [[Tokaji]], meaning "of Tokaj", or "from Tokaj" in Hungarian, is used to label wines from the wine region of [[Tokaj-Hegyalja]]. Tokaji wine has received accolades from numerous great writers and composers including [[Beethoven]], [[Liszt]], [[Schubert]] and [[Goethe]]; [[Joseph Haydn]]'s favorite wine was a Tokaji.<ref name="royal tokaji">{{cite web|url=http://www.royal-tokaji.com/wine_of_kings.php|title=TRUE HERITAGE – Vinum Regum, Rex Vinorum – Wine of Kings, King of Wines|publisher=The Royal Tokaji Wine Company, 2013}}</ref> [[Louis XV]] and [[Frederick the Great]] tried to outdo one another when they entertained guests with Tokaji. Napoleon III, the last Emperor of France, ordered 30–40 barrels of Tokaji at the French Royal Court every year. Gustav III, King of Sweden, loved Tokaji.<ref name="royal tokaji" /> In Russia, customers included Peter the Great and Empress Elizabeth, while Catherine the Great actually established a Russian garrison in the town of Tokaj with the aim of assuring regular wine deliveries to St. Petersburg.<ref name="royal tokaji" />
|