ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[దస్త్రం:Ap seal.jpg|300px|right|thumb|ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర]]
'''ఆంధ్ర ప్రదేశ్ అధికారిక చిహ్నం''' అనగా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజముద్ర. ఈ అధికారిక చిహ్నం వృత్తాకారంలో ఉంటుంది, మధ్యలో [[పూర్ణఘటం]] ఉంటుంది, పూర్ణఘటం కిందగా మూడు సింహాల చిహ్నం ఉంటుంది, బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని ఉంటుంది. అంతర్ వలయాలలో పైభాగాన "ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం" అని తెలుగులో,కింది భాగాన ఎడమ వైపు భాగాన ANDHRA PRADESH (ఆంధ్ర ప్రదేశ్) అని ఆంగ్లభాషలో, కుడి వైపున आन्ध्र प्रदेश (ఆంధ్ర ప్రదేశ్) అని హిందీలో వ్రాసి ఉంటుంది.
 
Andhra Pradesh State Emblem G.O 14-11-18 [https://www.gad.ap.gov.in/notifications/press/14-11-2018-c35c3fc2dc1cc28-c24c30c35c3ec24-c30c3ec37c4dc1fc4dc30-c1ac3fc39c4dc28c02-c16c30c3ec30c41-c1ac47c38c3fc28-c2ac4dc30c2dc41c24c4dc35c02.pdf]
 
==ఇవి కూడా చూడండి==