మామిడిపిక్కనూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
[[File:Mango opened seed.jpg|thumb|right|200px|టెంక-లోపలి విత్తనం]]
[[File:Mango kernels.JPG|thumb|right|మామిడి టెంక]]
[[మామిడి]] టెంకల (kernel stone) లోని పిక్కనుండి తీసే [[నూనె]]నునూనెను '''మామిడి నూనె''' అంటారు. ఇది సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ, ఘనమధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది. ఈ స్వభావం వల్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు మరియు ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంది. లేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు (స్టియరిక్) ఎక్కువ వుండటం వలన, 38-40<sup>0</sup>C ( మిగతా నూనెలు 23-27° సెంటీగ్రేడు) వద్ద ద్రవీభవిస్తుంది. అందుకే మామిడి పిక్కలనూనెను మామిడి పిక్కలకొవ్వు (Fat) లేదా మామిడి వెన్న (mango Butter) అనికూడా అంటారు. '''మామిడి''' ([[ఆంగ్లం]]: '''Mango''') కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇవి [[మాంగిఫెరా]] (Mangifera) ప్రజాతికి చెందిన [[వృక్షాలు]]. మామిడి వృక్షశాస్త్ర నామం ''మాంగిఫెర ఇండికా'' మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]] మరియు తూర్పుభారతదేశ ప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం, మామిడి ఆసియా ఖండం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (mangiferaనేటి indica[[ఇరాన్]]) వ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడింది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడింది. ఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>{{citeweb|url=http://www.champagnemango.com/history/|title=HISTORY|publisher=champagnemango.com|date=|accessdate=2015-03-06}}</ref>. అతితక్కువ కాలంలోనే అమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగింది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించింది.
మామిడి మూల జన్మస్థానం [[దక్షిణ ఆసియా]] మరియు తూర్పుభారతదేశ ప్రాంతం. చరిత్రకారుల నమ్మకం ప్రకారం, మామిడి ఆసియా ఖండం నుండి మధ్యధరా ప్రాంతానికి పర్షియా (నేటి [[ఇరాన్]]) వ్యాపారస్తుల ద్వారా పరిచయం చెయ్యబడింది. 16 వ శతాబ్దకాలంలో పోర్చుగ్రీసు వారిద్వారా [[ఆఫ్రికా]]కు వ్యాపింపచేయబడింది. ఆఫ్రికన్లచే [[బ్రెజిల్]]కు 17 వశతాబ్గంలో పరిచయం చేయబడినది<ref>{{citeweb|url=http://www.champagnemango.com/history/|title=HISTORY|publisher=champagnemango.com|date=|accessdate=2015-03-06}}</ref>. అతితక్కువ కాలంలోనే అమెరికా ఖండంలో మామిడి సాగు పెరిగింది. 19వ శతాబ్ది ప్రాంభానికి మెక్సికోకు,1860 నాటికి అమెరికా సంయుక్తరాష్ట్రాలకు మామిడి పంట విస్తరించింది.
 
==నూనె ఆవశ్యకత==
"https://te.wikipedia.org/wiki/మామిడిపిక్కనూనె" నుండి వెలికితీశారు