జడ్చర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''జడ్చర్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలం, పట్టణము. పిన్ కోడ్: 509301.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=జడ్చర్ల||district=మహబూబ్ నగర్
 
| latd = 16.7667
| latm =
| lats =
| latNS = N
| longd = 78.1500
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline23.png|state_name=తెలంగాణ|mandal_hq=జడ్చర్ల|villages=20|area_total=|population_total=102766|population_male=51240|population_female=51526|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.29|literacy_male=69.51|literacy_female=46.71|pincode = 509301
}}
ఇది 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై ఉన్న ముఖ్య కూడలి. [[హైదరాబాదు]] నుంచి [[కర్నూలు]], [[బెంగుళూరు]] వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది [[బడేపల్లి|బాదేపల్లి]] జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి [[పురపాలక సంఘం]] చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.
==గణాంకాలు==
Line 59 ⟶ 50:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=3}}
# [[వల్లూర్ (జడ్చర్ల)|వల్లూర్]]
# [[కిష్టారం (జడ్చర్ల మండలం)|కిష్టారం]]
# [[అంబతాపూర్]]
# [[గొల్లపల్లి (జడ్చర్ల)|గొల్లపల్లి]]
# [[ఈర్లపల్లి (జడ్చర్ల)|ఈర్లపల్లి]]
# [[కొడ్గల్]]
# [[పెద్ద అదిర్యాల్]]
# [[చిన్న అదిర్యాల్]]
# [[కొందేడ్|కొండేడ్]]
# [[గోపాల్‌పూర్ (కలాన్)|గోపాల్‌పూర్]]
# [[నెక్కొండ (జడ్చర్ల మండలం)|నెక్కొండ]]
# [[అమ్మాపల్లి (జడ్చర్ల)|అమ్మాపల్లి]]
# [[కోడుపర్తి]]
# [[గంగాపూర్ (జడ్చర్ల)|గంగాపూర్]]
# [[మాచారం (జడ్చర్ల)|మాచారం]]
# [[పోలేపల్లి (జడ్చర్ల)|పోలేపల్లి]]
# [[ఉద్దండాపూర్ (జడ్చర్ల)|ఉద్దండాపూర్]]
# [[శంకరాయపల్లి]]
# జడ్చర్ల
# [[బూరెడ్డిపల్లి]]
# [[మల్లెబోయినపల్లి]]
# [[చింతబోయినపల్లి]]
# [[ఆలూర్ (జడ్చర్ల)|ఆలూర్]]
# [[బూరుగుపల్లి (జడ్చర్ల మండలం)|బూరుగుపల్లి]]
# [[కిష్టారం (జడ్చర్ల మండలం)|కిష్టారం]]
# [[నాగసాల]]
# [[నస్రుల్లాబాద్]]
# [[అల్వాన్‌పల్లి]]
# [[బడేపల్లి|బాదేపల్లి]]
# [[ఖానాపూర్ (నవాబ్ పేట)|ఖానాపూర్]]
{{Div end}}
==ఇవి కూడా చూడండి==
 
*[[జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం]]
 
Line 99 ⟶ 58:
 
== వెలుపలి లింకులు ==
{{మహబూబ్ నగర్ జిల్లా మండలాలు}}
{{జడ్చర్ల మండలం లోని గ్రామాలు}}
{{మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం}}
"https://te.wikipedia.org/wiki/జడ్చర్ల" నుండి వెలికితీశారు