అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''అచ్చంపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నాగర్‌కర్నూల్ జిల్లా]]కు చెందిన ఒక మండలం, పట్టణము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=అచ్చంపేట||district=నాగర్‌కర్నూల్ జిల్లా
| latd = 16.43872
| latm =
| lats =
| latNS = N
| longd = 78.725853
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline44.png|state_name=తెలంగాణ|mandal_hq=అచ్చంపేట|villages=20|area_total=|population_total=69875|population_male=36019|population_female=33856|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=53.57|literacy_male=65.82|literacy_female=40.75|pincode = 509375}}
 
ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. [[హైదరాబాదు]], [[శ్రీశైలం]], మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.
Line 43 ⟶ 33:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=2}}
*[[లింగోటం]]
*[[తంగాపూర్]]
*[[నడింపల్లి (అచ్చంపేట మండలం)|నడింపల్లి]]
*అచ్చంపేట
*[[చౌటపల్లి (అచ్చంపేట)|చౌటపల్లి]]
*[[గుంపంపల్లి]]
*[[లక్ష్మాపూర్ (పి.ఎన్)]]
*[[పల్కపల్లి]]
*[[బోల్ఘాట్‌పల్లి]]
*[[బ్రాహ్మణపల్లి (అచ్చంపేట మండలం)|బ్రాహ్మణపల్లి]]
*[[పులిజాల]]
*[[హాజీపూర్ (అచ్చంపేట)|హాజీపూర్]]
*[[రంగాపూర్ (అచ్చంపేట)|రంగాపూర్]]
*[[చందాపూర్ (అచ్చంపేట)|చందాపూర్]]
*[[చన్నారం (సబక్)]]
*[[సింగవరం (అచ్చంపేట మండలం|సింగవరం]]
*[[ఐనోల్ (అచ్చంపేట)|ఐనోల్]]
*[[బొమ్మెనపల్లి]]
*[[సిద్దపూర్|సిద్దాపూర్]]
*[[మన్నావారిపల్లి]]
*[[ఘనాపూర్ (అచ్చంపేట)|ఘనాపూర్]]
*[[అక్కవరం (అచ్చంపేట)|అక్కవరం]]
{{Div end}}
==ఇవి కూడా చూడండి==
 
*[[అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గం]]
 
Line 75 ⟶ 41:
 
==బయటి లింకులు==
[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
 
{{అచ్చంపేట (నాగర్‌కర్నూల్) మండలంలోని గ్రామాలు}}
{{నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు}}
{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు]]