చండూరు (చండూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →మండలంలోని రెవిన్యూ గ్రామాలు: గ్రామం కూర్పు చేసాను |
మండల సమాచారం తరలింపు. |
||
పంక్తి 1:
'''చండూరు''', [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[నల్గొండ జిల్లా]]కు చెందిన మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
ఈ ఊళ్ళో పురాతన చండీ విగ్రహం వున్నందున దీనికి చండూరు అని పేరు వచ్చిందని కథనం.ఈ గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి.ఇది [[మునుగోడు]] నియోజకవర్గం పరిదిలోకి వస్తుంది.
Line 21 ⟶ 13:
ఈ గ్రామానికి చెందిన [[మద్దోజు సత్యనారాయణ]] 1930లో జన్మించాడు.ఇతను 1991లో రాసిన మధురస్మృతులు (ఖండకావ్యం)ను [[సాహితీమేఖల]] ప్రచురించింది.సాహితీ మేఖల అధ్యక్షుడిగా ఉన్నారు.<ref>{{Cite news|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%AE%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81-15-2-478867.aspx|title=మరుగున పడిన మన రచయితలు|access-date=2018-05-01}}</ref>
==మూలాలు==
Line 47 ⟶ 18:
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:నల్గొండ జిల్లా మండలాలు]]
|