పవిత్ర లోకేష్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 22:
==కెరీర్==
===సినిమాలు===
1994 సం.లో నటుడు [[అంబరీష్]] సలహాపై పవిత్ర సినిమాలలో నటించింది. మిస్టర్ అభిషేక్ సినిమాలో ఆమె తొలి పాత్రను పోషించింది. అదే సంవత్సరంలో, ఆమె బంగారద కలశలో నటించింది. ఈ చిత్రాల ద్వారా సరైన గుర్తింపు రాకపోవడంతో, పవిత్ర తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మానవ వనరుల సలహా సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో, టి. ఎస్. నాగభరణం 1996 సం.లో విడుదలైన తన చిత్రం జనుమాద జోడి లో ఆమెకు పాత్రను అందించటం జరిగింది. కామెడీ సినిమా ఉల్టా పల్టా (1997) లో, ఆమె ఒక వాంపుగా నటించింది.
==టెలివిజన్==
|