యడ్లపాడు: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
మండల సమాచారం తరలింపు.
పంక్తి 97:
 
=== సిఆర్‌డిఎ పరిధిలో చేరిక ===
ఈ గ్రామం పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్నము (1013 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు 30 వ తేది నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name="మూలం పేరు">https://andhranation.wordpress.com/2015/09/23/here-is-the-full-list-of-mandals-and-villages-coming-under-ap-capital-city-and-ap-capital-region/</ref> 
 
=== గ్రామం పేరు వెనుక చరిత్ర ===
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
Line 177 ⟶ 174:
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
జౌళి
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామములో ఏర్పాటుచేసిన అధునాతనమైన వస్త్ర పరిశ్రమలు కోస్తా జిల్లాలల్లోనే చెప్పుకొనదగినవి. ఇక్కడ పండే నాణ్యమైన పత్తితో తయారయిన వస్త్రాలు, స్థానిక అవసరాలకు విక్రయించడమేగాక, అరబ్బు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. [2]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాల అభివృద్ధికి కృషిచేసినందుకు గాను జిల్లా నుండి 14 మంది మహిళా ప్రతినిధులకు ప్రధానమంత్రి పురస్కారానికి ఎంపిక చేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2017,మార్చి-8న, వీరికి గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాదులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వయంగా బహుమతి ప్రదానం చేసెదరు. వారిలో ఈ గ్రామానికి చెందిన ముత్తవరపు అరుణ ఒకరు. యడ్లపాడులో అంగనవాడీ కార్యక్ర్గా ఉన్న ఈమె సంపూర్ణ పారిశుద్ధ్యం గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. [3]
 
==మూలాలు==
<references />
 
==గ్రామ ప్రముఖులుగణాంకాలు==
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2016,నవంబరు-3; 13వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మార్చి-6; 7వపేజీ.
 
==గ్రామ గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 8892
Line 200 ⟶ 191:
*విస్తీర్ణం 1013 హెక్టారులు
*ప్రాంతీయ భాష తెలుగు.
==మండల గణాంకాలు==
[http://www.onefivenine.com/india/villages/Guntur/Edlapadu/Edlapadu] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
 
{{గుంటూరు జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/యడ్లపాడు" నుండి వెలికితీశారు