వ్యోమగామి: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం కాని ఆంగ్ల భాగం తొలగింపు
బొమ్మ:Astronaut-EVA.jpgను బొమ్మ:Bruce_McCandless_II_during_EVA_in_1984.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name)).
పంక్తి 1:
[[రోదసి|రోదసీ]] యాత్రీకులను '''వ్యోమగాములు''' అంటారు.
వ్యోమగామి ని అమెరికన్లు "ఆస్ట్రోనాట్" అని, రష్యన్ లు "కాస్మోనాట్" అని అంటారు. రోదసీయాత్ర "శూన్యం" లో యాత్ర. కావున రోదసీ యాత్రీకులకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. వీరి దుస్తులు, ఆహారపుటలవాట్లు, శారీరకశ్రమ అన్నీ రోదసీలో ప్రయాణించుటకు తగినట్లుగా వుంటాయి. ప్రపంచంలోనే ప్రథమ రోదసీ యాత్రికుడు [[యూరీ గగారిన్]], (1961) రష్యాకు చెందినవాడు. భారత మొదటి వ్యోమగామి [[రాకేశ్ శర్మ]] (1984).
[[దస్త్రం:Astronaut-Bruce McCandless II during EVA in 1984.jpg|thumb|250px|1984లో తీయబడిన ఒక వ్యోమగామి ఛాయాచిత్రం]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వ్యోమగామి" నుండి వెలికితీశారు