బాదామి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ె → ే (2), స్వేఛ్చ → స్వేచ్ఛ
పంక్తి 67:
*శీతాకాలము - నవంబరు నుండి జనవరి వరకు.
 
వేసవిలో ఉష్ణోగ్రత కనీసము 23 డిగ్రీల నుండి గరిష్ఠము 45 డిగ్రీల వరకు ఉంటుంది. అదే శీతాకాలంలో 15 నుండి 29 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షపాతము ఏడాదికి 50 సెంటీమీటర్లు ఉంటుంది. నవంబరు నుండి మార్చి వరకు పర్యటనలకు మిక్కిలి అనువైన కాలము. ఇక్కడి వాతావరణం [[కోతి|కోతు]]లకు మిక్కిలి అనువైనది. కావున వీటి సంతతి ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇవి ప్రకృతిలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేఛ్చగాస్వేచ్ఛగా తిరుగుతుంటాయి.
{{wide image|Agastya_Lake.jpg|800px|బాదామి పట్టణములోని అగస్త్య చెరువు విహంగ వీక్షణము}}.
 
పంక్తి 76:
====పురాణగాధ====
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనెప్రాంతంలోనే సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలెఅయ్యవోలే అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
====బాదామి చాళుక్యులు====
{{Main |బాదామి చాళుక్యులు}}
"https://te.wikipedia.org/wiki/బాదామి" నుండి వెలికితీశారు