కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 33:
 
== జీవిత ప్రస్థానం ==
[[తెలుగుదేశం పార్టీ|టీడీపీ]] 1993-97 వరకు [[గోదావరిఖని]] పట్టణానికి 1997-99 వరకు [[రామగుండం|రామగుండము]] ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా చేశారు మరియు [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>కు ప్రధాన కార్యదర్శిగా చేశారు . 2001లో [[కొప్పుల ఈశ్వర్]] అధ్వర్యంలో [[తెరాస|తెరాస పార్]]టీలో చేరిన తర్వాత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండం]] నియోజకవర్గానికి ఉద్యమ సారథిగా వ్యవహరించారు. 2002 లో TRSY కి సంయుక్త కార్యదర్శిగా మరియు [[మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం|మంచిర్యాల]] నియోజక వర్గానికి TRSY తరపున జనరల్ సెక్రటరీ చేసారు. [[2009]] మహాకూటమిలో భాగంగా [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండము నియోజక వర్గం]] నుంచి MLA అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. [[2014]] ఎన్నికలలో MLA అభ్యర్థిగా పోటీ చేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో [[సోమారపు సత్యనారాయణ]] పై ఓడారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పై పోటీచేసి 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి.
 
==కార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు