అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 313:
*అనంతపురం జిల్లా [[శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము]], [[పెనుగొండ]] మరియు [[రాయదుర్గం]] కోటలు, పుణ్య క్షేత్రమైన [[పుట్టపర్తి]], మరియు [[లేపాక్షి]] దేవాలయములకు ప్రసిద్ధి.
*[[గుత్తి]]లో సముద్రమట్టమునకు 2,171 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన కోటదుర్గము ఉంది.
*ఇటువంటిదే [[బెంగుళూరు]]కు సమాన ఎత్తులో సముద్రమట్టమునకు దాదాపు 3,100 అడుగుల ఎత్తునగల ఇంకా పెద్దదయిన కోటదుర్గము పెనుగొండలో ఉంది. [[హైదర్ అలీ]] ఆక్రమించుకొనే వరకు గుత్తి దుర్గము మరాఠాలకు గట్టిపట్టుగా ఉండినది. [[1789]]లో [[టిప్పూ సుల్తాన్]] దీనిని [[నిజాం]] వశము చేశాడు. [[1800]]లో నిజాం ఇతర రాయలసీమ ([[దత్త మండలము]]) జిల్లాలతో సహా అనంతపురం జిల్లాను బ్రిటిషు వారికి దత్తము చేశాడు.
* కదిరి సమీపములోని [[తిమ్మమ్మ మర్రిమాను]] ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇది సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది [[గిన్నిస్ రికార్డ్]] కూడా.
*[[అనంతపురం]], [[హిందూపురం]], [[తాడిపత్రి]], [[కదిరి]], [[ధర్మవరం]], మరియు [[రాయదుర్గం]]. జిల్లాలోని ముఖ్య పట్టణములు. [[ఆలూరు]], [[చిత్రచేడు]], [[ఎనుమలదొడ్డి]], [[గుత్తి]], [[లేపాక్షి]], మరియు [[పుట్టపర్తి]] ఇతర ప్రధాన ప్రదేశములు.
*అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్ద మండలము అయిన [[ముదిగుబ్బ]] కూడా ఈ జిల్లాలోనే ఉంది.
*[[పెన్న అహోబిల క్షేత్రం]]
*'''Mallikarjuna Temple in Kambadur''' Village. It is located 80 Km way from Anantapur City. '''కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం :-''' Andhrapradesh (State), Anantapuram (District ) Kambadur (Village)
** కంబదూరు పురాతన శ్రీ కమల మల్లేశ్వర దేవాలయం
** ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 11 వ శతాబ్థంలో నోలంబేశ్వరుడు అనే చోళ రాజు నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంన్నది .
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు