పెద్దపప్పూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Anantapur mandals outline10.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పెద్దపప్పూరు|villages=17|area_total=|population_total=33556|population_male=17288|population_female=16268|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=54.34|literacy_male=68.90|literacy_female=38.78|pincode = 515445515 445}}
'''పెద్దపప్పూరు''' ([[ఆంగ్లం]]: '''Peddapappur'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక మండలము.
'''పెద్దపప్పూరు''' [[పెద్దపప్పూరు]] మండలంలోని గ్రామము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2001 గణాంకాల జాలగూడు]</ref>
ఈ ఊరిలో ఎక్కువగా నేతపని వాళ్ళు ఉంటారు. [[ధర్మ వరం]] పట్టు చీరలు చాలా ప్రసిద్ధి చెందినవి.అటువంటి ధర్మ వరం పట్టు చీరల్లో చాలా వరకు పెద్దపప్పూరు లో నేయబడ్డ చీరలే ఉంటాయి. మా ఊరిలో పండుగలు చాలా బాగా కులమతాలకతీతంగా జరుపుకుంటాం.మా మండలంలో మొత్తం 32 గ్రామాలు ఉన్నాయి. మా మండలంలో చాలా కాలం క్రితం ఫ్యాక్షన్ ఉండేది. ఇప్పటికీ పలు చోట్ల ఫ్యాక్షన్ ఉంది అయితే పోలీస్ వ్యవస్థ బల పడ్డాక ఫ్యాక్షన్ 90% తగ్గింది అని చెప్పవచ్చు. ఇక దేవాలయాల విషయంలో అయితే మా ఊరిలో అశ్వర్థ నారాయణ స్వామి దేవాలయం,శ్రీ చక్రభీమలింగేశ్వస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందాయి.ఈ ఊరి నుంచి ఇప్పటిదాకా 11 మంది ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు.2008 సంవత్సరంలో 2 మంది.వారిలో ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి ఉన్నారు.
2009 సంవత్సరంలో మొత్తం 5 మంది ఎంపికయ్యారు.అందులో ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 2010 సంవత్సరంలో మొత్తం 2 మంది ఎంపికయ్యారు.అందులో ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి ఉన్నారు. కాని ప్రస్తుతం ఒకరు మాత్రమే కొనసాగుతున్నారు 2011 సంవత్సరంలో కేవలం ఒక అమ్మాయి మాత్రమే ఎంపికయ్యింది. 2012 సంవత్సరంలో ఇద్దరం ఎంపికయ్యాం.అందులో నేనూ ఒకణ్ణి. ఐతే ఈ యేడాది ఎంపికయిన ఇద్దరి పేర్లూ """ షేక్ మొహమ్మద్ గౌస్ """ కావడం విశేషంఇది మండల కేంద్రమైన పెద్దపప్పూరు నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[తాడిపత్రి]] నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1094 ఇళ్లతో, 4391 జనాభాతో 819 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2224, ఆడవారి సంఖ్య 2167. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 563 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 77. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594838<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515411.
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 90:
* [[అమల్లదిన్నె]]
*[[నిదనవద]]
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/పెద్దపప్పూరు" నుండి వెలికితీశారు