ఝాన్సీ లక్ష్మీబాయి: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6095:9033:0:0:207E:B8B0 (చర్చ) చేసిన మార్పులను 2405:204:6307:7FA3:6A13:401E:5CE8:F3BA చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 11:
|organizations=
}}
'''ఝాన్సీ లక్ష్మీబాయి''' అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన [[సతారా|సతార]]<nowiki/>లో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో [[వారణాసి]]లో [[విక్రమ]] నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ [[నవంబర్ 19]], [[1835]] వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.
 
ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ [[బ్రాహ్మణం|బ్రాహ్మణ]] కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది.
 
"https://te.wikipedia.org/wiki/ఝాన్సీ_లక్ష్మీబాయి" నుండి వెలికితీశారు