మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
</tr></table>
 
ఇక్కడ (అనగా, SI పద్ధతిలో) జరిగిన మార్పులని కొంచెం అర్థం చేసుకుందాం. పొడుగుని కొలిచినప్పుడు సెంటీమీటర్లుకి బదులు మీటర్లు వాడమన్నారు. గరిమ లేదా భారంద్రవ్యరాశి (mass) ని గ్రాములలో కాకుండా కిలోగ్రాములలో కొలవమన్నారు. అంతే కాదు “కిలో”ని సూచించడానికి చిన్నబడిలోని k మాత్రమే వాడాలని నిర్దేశించారు. SI జాబితాలో ఘనము లేదా ఉరువుఘనపరిమాణం (volume) లేదు; ఎందుకంటే మూడు పొడుగులు గుణిస్తే ఘనపరిమాణం వస్తుంది కనుక. కాలానికి “సెకండు” వాడమని నిర్దేశించారు. ఉష్ణోగ్రతని కెల్విన్ లో కొలుస్తారు. ఇక్కడ కెల్విన్ తో “డిగ్రీలు” అన్న పదం వాడకూడదు. ఒక పోగులో ఎన్ని రేణువులు (అణువులు లేదా బణువులు) ఉన్నాయో లెక్కించడానికి “[[మోల్]]” వాడమని సలహా ఇచ్చేరు. అలాగే విద్యుత్తు (లేదా ఎలక్ట్రానుల) ప్రవాహాన్ని కొలవడానికి [[ఎంపియరు]] (Ampere)ఆంపియర్, కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉందో కొలవడానికి మరొక కొలమానం ఇచ్చేరు. ఈ జాబితాలో మనకి పరిచయం లేనివి మోలు, ఎంపియర్, కేండేలా.
 
* బియ్యాన్ని బస్తాలతో కొలిచినట్లు అణువులని కొలవడానికి “మోల్” అనే మూర్తం (unit)ప్రమాణం వాడతారు.
 
* ఒక ఏంపియరు విలువ ఉన్న విద్యుత్తు ప్రవాహం (current) ఒక సెకండు సేపు ప్రవహిస్తే అందులో ఒక కూలుంబు ఛార్జివిద్యుదావేశం ఉందని అంటాము. అనగా,
 
* ఛార్జి (కూలుంబులలో) = ప్రవాహం (ఎంపియర్లలో) x కాలం (సెకండ్లలో)
 
===ఉత్పన్న కొలమానాలు (Derived Measuring Units)===
* వెలుగుని కొలవడానికి వాడే కొలమానం అవసరం వచ్చినప్పుడు పరిశీలిద్దాం.
 
===ఉత్పన్న కొలమానాలు (Derived Measuring Units)===
 
శాస్త్రంలో తరచుగా తారసపడే అంశాలు ఈ కొలతలతో ఎలా ఉంటాయో మచ్చు చూపిస్తాను.
 
<table border="0" width="100%" valign="bottom">
<tr><th align="center">Propertyభౌతికరాశి</th><th align="center">Symbolగుర్తు</th><th align="center">Dimensionsమితులు</th><th align="center">Nameపేరు</tr>
<tr><td align="center">Velocity (వేగం) </td><td align="center">v</td><td align="center">m s<sup>-1</sup></td><td align="center"><br></td></tr>
<tr><td align="center">Area (వైశాల్యం) </td><td align="center">A</td><td align="center">m<sup>2</sup></td><td align="center"><br></td></tr>
<tr><td align="center">Frequencyపౌనఃపున్యం (తరచుదనం) </td><td align="center"><i>v</i></td><td align="center">s<sup>-1</sup></td><td align="center">Hertzహెర్ట్జ్ (Hz) </td></tr>
<tr><td align="center">Force (బలం) </td><td align="center">F</td><td align="center">kg m s<sup>-2</sup></td><td align="center">Newtonన్యూటన్ (N) </td></tr>
<tr><td align="center">Energy (శక్తి) </td><td align="center">E</td><td align="center">kg m<sup>2</sup> s<sup>-2</sup></td><td align="center">Jouleజౌల్ (J) </td></tr>
</tr></table>
 
* [[వైశాల్యం]] (area) కొలవడానికి వాడే మూర్తం పేరు చదరపు మీటర్లు.
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు