మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 70:
</table>
 
* [[వైశాల్యం]] (area) కొలవడానికి వాడే మూర్తంప్రమాణం పేరు చదరపు మీటర్లు. <br/>
వైశాల్యం (area) = పొడుగు (మీటర్లలో) x వెడల్పు (మీటర్లలో)<br/> కనుక వైశాల్యం యొక్క మూర్తం "చదరపు మీటర్లు" లేదా “వర్గు మీటర్లు” లేదా “మీటర్ స్క్వేర్” అవుతుంది. దీనిని m<sup>2</sup> అని రాస్తారు. “మీటర్ స్క్వేర్” అని చదువుతారు.
 
* వైశాల్యం (area) = పొడుగు (మీటర్లలో) x వెడల్పు (మీటర్లలో)
 
కనుక వైశాల్యం యొక్క మూర్తం "చదరపు మీటర్లు" లేదా “వర్గు మీటర్లు” లేదా “మీటర్ స్క్వేర్” అవుతుంది. దీనిని m<sup>2</sup> అని రాస్తారు. “మీటర్ స్క్వేర్” అని చదువుతారు.
 
* [[వేగం]] (velocity) యొక్క మూర్తం “సెకండుకి ఇన్ని మీటర్లు.” దీనిని m/sec అని కానీ m. s<sup>-1</sup> అని కానీ రాస్తారు. “మీటర్స్ పెర్ సెకండ్” (meters per second) అని చదువుతారు.
 
* తరచుదనం (frequency) యొక్క మూర్తం “సెకండుకి ఇన్ని ఆవర్తు లు” (cycles per second) లేదా ఇన్ని హెర్ట్జ్ (Hertz). కొలమూర్తం రాసేటప్పుడు హెర్ట్జ్ అని రాస్తే చాలు; పెర్ సెకండ్ అని రాయకపోయినా పరవా లేదు. 100 Hz = 100 cycles per second.
 
* [[బలం]] (Force) యొక్క మూర్తం నూటన్. దీనిని kg. m. sec<sup>-2</sup> అని రాస్తారు. కిలోగ్రామ్ మీటర్ పెర్ సెకండ్ స్క్వేర్ అని చదువుతారు. లేదా వర్గు సెకండుకి ఇన్ని కిలోగ్రామ్ మీటర్లు . లేదా కిలోగ్రామ్ మీటర్ విలోమ వర్గు సెకండ్లు అని చదవచ్చు.
 
* [[శక్తి]] (energy) కొలమూర్తం “జూల్.” దీనిని kg. m2. sec<sup>-2</sup> అని రాస్తారు. వర్గు సెకండుకి ఇన్ని కిలోగ్రామ్ చదరపు మీటర్లు. లేదా “కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ పెర్ సెకండ్ స్క్వేర్.”
 
Line 87 ⟶ 80:
 
===పూర్వప్రత్యయాలు===
 
కొలిచిన విలువలు మరీ పెద్దవి కానీ, మరీ చిన్నవి కానీ అయితే పూర్వప్రత్యయాలు, వాడమని వాటి జాబితా ఒకటి ఇచ్చేరు. వీటిల్లో కొన్ని తెలుగు పాఠకులకి పరిచయం అయినవే. “మెగా స్టార్” లోని “మెగా” మిలియన్ (1,000,000) కి సంక్షిప్తం. కిలో 1000 కి సంక్షిప్తం. కిలోగ్రాము అంటే 1000 గ్రాములు. అదే బాణీలో మైక్రో అంటే మిలియనో వంతు. మిల్లి అంటే వెయ్యో వంతు.
 
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు