మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కరీంనగర్ జిల్లా|కరీంనగర్]] జిల్లాలోని 134 శాసనసభ స్థానాలలో '''మానుకొండూరు శాసనసభ నియోజకవర్గం''' ఒకటి. ఇక్కడి నుంచి విజయం సాధించిన ఆరేపల్లి మోహన్‌కు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వ విప్ పదవి లభించింది.
 
==నియోజకవర్గంలోని మండలాలు==
పంక్తి 51:
 
==2009 ఎన్నికలు==
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరేపల్లి మోహన్, భారతీయ జనతా పార్టీ నుండి జి.నాగరాజు, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆనంద్, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై సత్యనారాయణ పోటీచేశారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>2009 విజయం సాధించిన ఆరేపల్లి మోహన్‌కు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వ విప్ పదవి లభించింది.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]