జమలాపురం కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
}}
 
'''సర్దార్ జమలాపురం కేశవరావు''' ([[సెప్టెంబరు 3]], [[1908]] - [[మార్చి 29]], [[1953]]), [[నిజాం]] నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. [[హైదరాబాదు]] రాష్ట్రానికి చెందిన ప్రముఖ [[స్వాతంత్ర్య సమరయోధుడు]] <ref name="jamalapuram">{{Cite news|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Jamalapuram-Kesava-Rao-centenary-fete/article16631242.ece|title=Jamalapuram Kesava Rao centenary fete|date=2009-03-06|work=The Hindu|issn=0971-751X|access-date=2018-12-24}}</ref>. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’ గా పిలుచుకుంటారు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/జమలాపురం_కేశవరావు" నుండి వెలికితీశారు