అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 24:
==చిత్రకళ==
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం [[డెన్మార్కు]] ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''[[ఆనంద తాండవం]]'' మొదలగు చిత్రాలు తిరువాన్కూరు [[మ్యూజియం]]లో ఉన్నాయి. [[1951]]లో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం కోరికపై సింహళంలోని [[సిగిరియా]] కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
* వాగ్దేవీ
|