గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
}}
 
'''గోవిందరాజు సుబ్బారావు''' ([[1895]] - [[అక్టోబరు 28]], [[1959]]) తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు.
 
== జీవితం ==
గోవిందరాజు సుబ్బారావు [[1895]] సంవత్సరంలో జన్మించాడు. ఈయనఇతను మొదటమొదట్లో చరిత్ర విద్యార్థివిద్యార్థిగా తన చదువు ప్రారంభించాడు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులైఉత్తీర్ణుడయ్యాడు. డాక్టరుగా [[తెనాలి]]లో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్ఠలు సంపాదించారుసంపాదించాడు. తరువాతి కాలంలో వీరు [[హోమియోపతి]] వైద్యానికివైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారునిర్వహించాడు. అణు విజ్ఞానాన్ని చదివి, [[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్|ఐన్ స్టీన్తో]] ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు.<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి"/> అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం.
 
పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో [[మర్చంట్ ఆఫ్ వెనిస్]] అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో [[గయోపాఖ్యానం]] నాటకంలో [[సాత్యకి]]గా, [[భీముడు]]గా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. [[తెనాలి]]లో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలిలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. [[కన్యాశుల్కం]]లో లుబ్ధావధానులు పాత్రవలననూ, [[ప్రతాపరుద్రీయం]]లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో చిరపరిచితుడయ్యాడు.