వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesizeimage size =
|image_caption =
|image_map =
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 17:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 23:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 32:
|subdivision_name2 = [[రాజుపాలెం]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 85:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 516359
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 94:
}}
 
'''వెల్లాల''' [[వైఎస్ఆర్ జిల్లా]], [[రాజుపాలెం]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన రాజుపాలెం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[ప్రొద్దటూరుప్రొద్దుటూరు]] నుండి 23 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 273 ఇళ్లతో, 1646 జనాభాతో 2256 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 513, ఆడవారి సంఖ్య 1133. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 843 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 95. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592887<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516359.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.
 
 
 
బాలబడి [[ప్రొద్దటూరు]]లోను, ప్రాథమికోన్నత పాఠశాల [[గోపాయపల్లె]]లోను, మాధ్యమిక పాఠశాల [[రాజుపాలెం]]లోనూ ఉన్నాయి.
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రొద్దటూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కడపలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు ప్రొద్దటూరులోనూ ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం ప్రొద్దటూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కడప]] లోనూ ఉన్నాయి.
 
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
 
ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
Line 119 ⟶ 114:
 
== పారిశుధ్యం ==
 
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
Line 126 ⟶ 120:
సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.
ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
Line 144 ⟶ 136:
== భూమి వినియోగం ==
వెల్లాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
 
 
* వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 218 హెక్టార్లు
* వ్యవసాయం సాగని, బంజరు భూమి: 12 హెక్టార్లు
 
* తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
* వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 98 హెక్టార్లు
Line 157 ⟶ 147:
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 62 హెక్టార్లు
==నీటిపారుదల సౌకర్యాలు==
 
వెల్లాలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
 
* బావులు/బోరు బావులు: 62 హెక్టార్లు
 
 
 
 
== ఉత్పత్తి==
Line 170 ⟶ 155:
===ప్రధాన పంటలు===
[[వరి]], [[ప్రత్తి]], [[శనగ]]
 
 
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
వెల్లాలలో చెన్నకేశవస్వామి, భీమలింగేశ్వరస్వామి, లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలున్నాయి. శైవ వైష్ణవభేదాలు లేకుండా సాగిన గ్రామమిది. ఇందరు దేవతలు కొలువుదీరినా ఇక్కడ సంజీవరాయనికున్న వైభవం గొప్పది.
 
సంజీవరాయడు అంటే [[ఆంజనేయస్వామి]]. సంజీవని కోసం వెళ్తున్న ఆంజనేయుడు ఇక్కడ ఆగి కుందూ నది సమీపంలో ఒక గుండంలో స్నానం చేశాడు. సూర్యునికి నమస్కారం చేసుకున్నాడు. ఆ గుండానికి హనుమంతు గుండం అని పేరు వచ్చింది. సంజీవని కోసం వెళ్తున్న స్వామి కాబట్టి సంజీవరాయడుగా ఇక్కడ కొలువుదీరాడు. గుండం దగ్గర రాతి మీద స్వామి పాదముద్రలున్నాయి.
 
గ్రామం శిథిల దశకు చేరుకోగా అయిదారు దశాబ్దాల క్రితం చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉన్న సంజీవరాయ స్వామిని గ్రామానికి దక్షిణ దిక్కున పునఃప్రతిష్ఠ చేశారు. పదహైదవ శతాబ్దంలో హనుమద్మల్లు అనే యాదవరాజు సంజీవరాయ స్వామిని ప్రతిష్ఠించాడు. సంజీవరాయ సందర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.
ప్రతి సంవత్సరం [[వైశాఖ పూర్ణిమ]] నాడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గ్రహదోషాలు తొలగిస్తాడని, వ్యాధి బాధలు దూరం చేస్తాడని ఇంకా ఎన్నెన్నో ఆశలతో ఈ స్వామిని సేవిస్తారు. వెల్లాల ప్రాంత అభివృద్ధికి వెల్లాల గ్రామ అభివృద్ధి ట్రస్టు ఏర్పడింది. దేవాలయ జీర్ణోద్ధరణ జరిగింది. ఇక్కడ నిర్మించిన వైద్యశాలలో పేదలకు ఉచిత వైద్యమందుతోంది.
Line 186 ⟶ 167:
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ప్రముఖ చలనచిత్ర నటి '''[[శాంతకుమారి]]'''ది వెల్లాల గ్రామమే.
:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వెల్లాల" నుండి వెలికితీశారు