Nagarani Bethi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nagarani Bethi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 04:19, 16 ఫిబ్రవరి 2017 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
మొలకలు

ఏదైనా ఒక ముఖ్యమైన వ్యాసం తెవికీలో లేదు. కానీ మీకు దాని గురించి చాలా కొద్ది సమాచారానికి మూలాలు వున్నప్పుడు వ్యాసాన్ని రాసేయవచ్చు. కాకపోతే వ్యాసం మొదట్లో {{మొలక}} అనే మూస చేర్చండి. ఇలా చేర్చడం వలన అది మొలకల వర్గంలోకి చేరుతుంది. ఎంకెవరైనా వికీపీడియన్లు దానిని గురించి మరింత సమాచారం చేరుస్తారు. మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా దానిని వ్రాసి వ్యాసం పెద్దదైన తర్వాత ప్రధానపేరుబరికి తరలించడం కూడా చేయవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 04:19, 16 ఫిబ్రవరి 2017 (UTC)Reply

వర్గీకరణ కృషికి ప్రశంసా పతకం మార్చు

  The Categorisation Barnstar
తెలుగు వికీపీడియాలో అనేక వ్యాసాలకు వర్గాలను చేర్చుతూ వికీపీడియా అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి ఈ అభినందన ప్రశంశా పతకం...స్వీకరించండి.----కె.వెంకటరమణచర్చ 09:05, 16 మే 2017 (UTC) Reply

నికోలై నస్కోవ్ మార్చు

Namaste dear Nagarani Bethi! Can u make an article in Telugu about singer నికోలై నస్కోవ్ (en:Nikolai Noskov)? If you make this article i will be grateful! Thank u! --217.66.156.142 16:59, 5 జూలై 2017 (UTC)Reply

Community Insights Survey మార్చు

RMaung (WMF) 14:18, 6 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 15:05, 20 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 18:57, 3 అక్టోబరు 2019 (UTC)Reply

WikiConference India 2020: IRC today మార్చు

{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (చర్చ) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)Reply

WikiConference India 2020: IRC today మార్చు

Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.

The details of the IRC are

Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.

This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (చర్చ) 05:58, 20 అక్టోబరు 2019 (UTC)Reply

[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey మార్చు

This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.

MediaWiki message delivery (చర్చ) 05:10, 12 డిసెంబరు 2019 (UTC)Reply

[WikiConference India 2020] Conference & Event Grant proposal మార్చు

WikiConference India 2020 team is happy to inform you that the Conference & Event Grant proposal for WikiConference India 2020 has been submitted to the Wikimedia Foundation. This is to notify community members that for the last two weeks we have opened the proposal for community review, according to the timeline, post notifying on Indian Wikimedia community mailing list. After receiving feedback from several community members, certain aspects of the proposal and the budget have been changed. However, community members can still continue engage on the talk page, for any suggestions/questions/comments. After going through the proposal + FAQs, if you feel contented, please endorse the proposal at WikiConference_India_2020#Endorsements, along with a rationale for endorsing this project. MediaWiki message delivery (చర్చ) 18:21, 19 ఫిబ్రవరి 2020 (UTC)Reply

We sent you an e-mail మార్చు

Hello Nagarani Bethi,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities మార్చు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)Reply

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి మార్చు

నమస్తే Nagarani Bethi,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు మార్చు

@Nagarani Bethi గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)Reply

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు మార్చు

@Nagarani Bethi గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:11, 11 జనవరి 2022 (UTC)Reply

డెడ్ లింకులు తొలగించేటప్పుడు అన్ని వాడుకలను కూడా తొలగించండి. మార్చు

@Nagarani Bethi గారు, డెడ్ లింకులకు పేరు పెట్టి వున్నట్లైతే, ఆ లింకు వ్యాసంలో ఇంకో చోట కూడా వాడివుండవచ్చు. కావున ఇతర వాడుకలు కూడా వెతికి తొలగించితే బాగుంటుంది. లేకుంటే మూలాలజాబితాలో ఎర్ర రంగుతో హెచ్చరికలు కనబడి వ్యాస నాణ్యత దెబ్బతింటుంది. మీ సవరణకు నేను చేసిన ఇంకో సవరణ చూడండి అర్జున (చర్చ) 13:19, 23 మార్చి 2022 (UTC)Reply

సరేనండి. అలాగే చేస్తాను.--Nagarani Bethi (చర్చ) 13:25, 23 మార్చి 2022 (UTC)Reply
@Nagarani Bethi గారు పనిచేయని లింకులకు పరిష్కారం వ్యాసం చూడండి. రెండేళ్ల తరువాత, కేవలం వెబ్ మాత్రమే మూలం అయితే, ఆర్కైవ్ లలో దొరకపోతే తొలగించి, {{Citation needed}} అనే మూస చేర్చాలని వుంది. కావున ఆ వ్యాసంలోని సూచనలు తప్పక పాటించండి. Internetarchivebot కూడా కొన్ని సార్లు లింకు పనిచేయలేదని తప్పుగా నివేదించవచ్చు. అందుకని ప్రతి లింకు తనిఖీ చేయడం తప్పనిసరి. గమనించండి. అర్జున (చర్చ) 22:18, 23 మార్చి 2022 (UTC)Reply

ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022 మార్చు

నమస్కారం

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.

మీ NskJnv 18:13, 29 జూన్ 2022 (UTC)Reply

గ్రామాల పేజీల్లో చేసిన పునర్వ్యవస్థీకరణ మార్పులు మార్చు

నాగరాణి గారూ, పునర్వ్యవస్థీకరణలో జరిగిన మార్పుచేర్పులను గ్రామాల పేజీల్లో చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాల్లో దిద్దుబాట్లు చేస్తూండగా కొన్ని పేజీల్లో దోషాలను గమనించాను.. కొందుర్గు మండలం, కేశంపేట మండలం, కొత్తూరు మండలం, తలకొండపల్లి మండలం, ఫరూఖ్‌నగర్ మండలం తదితర మండలాల్లోని గ్రామాలు పునర్వ్యవస్థీకరణకు ముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవి. అయితే మీరు చేసిన మార్పుల్లో అవి రంగారెడ్డి జిల్లా లోనే ఉండేవని రాసారు. నేను పంపిన ఎక్సెల్ షీట్లను పరిశీలిస్తే అందులో సరిగ్గానే ఉందని గమనించాను. ఎక్కడో పొరపాటు జరిగినట్లుంది. మీదగ్గరున్న ఎక్సెల్ ఫైళ్ళను ఒకసారి పోల్చి చూస్తారా? __ చదువరి (చర్చరచనలు) 09:33, 24 ఆగస్టు 2022 (UTC)Reply

చదువరి గారూ నేనుకూడా ఒకసారి పరిశీలించి, సరిచేస్తాను.--Nagarani Bethi (చర్చ) 10:17, 24 ఆగస్టు 2022 (UTC)Reply
సరిచేశాను చదువరి గారు.--Nagarani Bethi (చర్చ) 04:45, 27 ఆగస్టు 2022 (UTC)Reply

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open మార్చు

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)Reply

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline మార్చు

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)Reply

On Behalf of, WCI 2023 Core organizing team.

Request for filling up Google Form for Feminism and Folklore 2023 మార్చు

 
logo.svg

Greetings Organisers,

We appreciate your enthusiasm for Feminism and Folklore and your initiative in setting up the competition on your local wikipedia. We would want to learn more about the needs of your community and for that please fill out the google form (here) as soon as possible so that we can plan and adapt the demands according to your specifications. By February 8, 2023, all entries for this form will be closed. Do share about the contest on your local Wikipedia. Ask your local administrator to add Feminism and Folklore to Mediawiki:Sitenotice. Create your own or see an example on meta

Also a reminder regarding the prior Google form sent for Internet and Childcare Support Financial Aid (this). Anyone who hasn't already filled it out has until February 5, 2023 to do so.

Feel free to contact us via talkpage if you have any questions or concerns.

Thanks and Regards,

Feminism and Folklore 2023 International Team

MediaWiki message delivery (చర్చ) 14:41, 30 జనవరి 2023 (UTC)Reply

Feminism and Folklore 2023 has been extended మార్చు

 
logo.svg

Greetings Organizers,

Greetings from Feminism and Folklore International Team,

We are pleased to inform you that Feminism and Folklore an international writing contest on your local Wikipedia has been extended till the 15th of April 2023. This is the last chance of the year to write about feminism, women biographies and gender-focused topics such as folk festivals, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, fairy tales, folk plays, folk arts, folk religion, mythology, folk artists, folk dancers, folk singers, folk musicians, folk game athletes, women in mythology, women warriors in folklore, witches and witch hunting, fairy tales and more

We would like to have your immense participation in the writing contest to document your local Folk culture on Wikipedia. You can also help with the translation of project pages and share a word in your local language.

Organizers have been notified some instructions on mail. Please get in touch via email if you need any assistance.

Best wishes,

International Team Feminism and Folklore. --MediaWiki message delivery (చర్చ) 04:28, 30 మార్చి 2023 (UTC)Reply

Feminism and Folklore 2023 has ended, What's Next? మార్చు

Please help translate to your language
 

Dear Nagarani Bethi,

Feminism and Folklore 2023 writing competition has ended. We thank you for organizing it on your local Wikipedia and help in document folk cultures and women in folklore in different regions of the world on Wikipedia. What's next?

  1. Please complete the jury on or before 15th of May 2023.
  2. Email us on support@wikilovesfolklore.org the Wiki usernames of top three users with most accepted articles in local contest.
  3. Write the information about the winners on the projects Meta Wiki Results page
  4. You can also put the names of the winners on your local project page.
  5. We will be contacting the winners in phased manner for distribution of prizes.

Feel free to contact us via mail or talkpage if you need any help, clarification or assistance.

Thanks and regards,

International Team
Feminism and Folklore

Feminism and Folklore 2023 - A Heartfelt Appreciation for Your Impactful Contribution! మార్చు

 

Please help translate to your language

Dear Wikimedian,

We extend our sincerest gratitude to you for making an extraordinary impact in the Feminism and Folklore 2023 writing competition. Your remarkable dedication and efforts have been instrumental in bridging cultural and gender gaps on Wikipedia. We are truly grateful for the time and energy you've invested in this endeavor.

As a token of our deep appreciation, we'd love to send you a special postcard. It serves as a small gesture to convey our immense thanks for your involvement in the competition. To ensure you receive this token of appreciation, kindly fill out this form by August 15th, 2023.

Looking ahead, we are thrilled to announce that we'll be hosting Feminism and Folklore in 2024. We eagerly await your presence in the upcoming year as we continue our journey to empower and foster inclusivity.

Once again, thank you for being an essential part of our mission to promote feminism and preserve folklore on Wikipedia.

With warm regards,

Feminism and Folklore International Team.

--MediaWiki message delivery (చర్చ) 18:37, 25 జూలై 2023 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:23, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

నమస్కారం @ నాగరాణి గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 17:40, 3 ఫిబ్రవరి 2024 (UTC)Reply