పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఊరి సరిహద్దులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
 
'''పడారుపల్లి''' : [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలము|నెల్లూరు]] మండలములోని ఒక గ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
నెల్లూరు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5) ప్రక్కగా ఉంది.
 
==గ్రామంలో విద్య, విద్యా సౌకర్యాలు==
గ్రామములో సుమారు 85%-90% విద్యావంతులు ఉన్నారు.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి.
Line 104 ⟶ 100:
#[[శివుడు|శివాలయం]].
#[[వినాయకుడు|వినాయకస్వామి]] ఆలయం.
 
పడారుపల్లి నుండి 6 కి.మీ దూరంలో [[గొలగమూడి]] అనే పుణ్యక్షేత్రము ఉంది.
 
వ్యవసాయం, పాలు వ్యాపారము మరియూ రియల్ఎస్టేట్ వ్యాపారము ఇక్కడి వారికి ప్రధానమైన వృత్తి.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
సుమారుగా 50 వేల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
 
==ఊరి సరిహద్దులు==
* తూర్పు : NH5 రహదారి
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు