"తవుడు నూనె" కూర్పుల మధ్య తేడాలు

20 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Crude Rice bran oil.jpg|thumb|right|200px|ముడి తవుడునూనె]]
[[దస్త్రం:Ricebranoil.jpg|thumb|right|సీసాలో రిఫైండు తవుడు నూనె.]]
 
By Ramakrishna reddy
'''తవుడు నూనె''' ('''Rice Bran oil''') ఒక రకమైన శాకనూనె [[నూనె]]. ఆహర యోగ్య తైలం. ఏకబీజదళ తరగతికి చెందిన [[వరి]] మొక్క. కుటుంబం [[పోయేసి]] (poaceae). ఈ మొక్క శాస్త్రీయనామం ఒరైజా సాటివా (oryza sativa), యిది ఆసియా రకం. ఆఫ్రికా రకం పేరు ఒరైజా గ్లాబెర్రిమా. దీనిని ఏకవార్షీకంగా సాగుచేయుదురు. చరిత్రకాధారం ప్రకారం 4 వేల సంవత్సరాలకు ముందే [[చైనా]]దేశంలో ఈ పంట పండించేవారు. ఆక్కడనుండి గ్రీకులకు పూర్వమే ఇండియాలో వరిని పండించడం మొదలైనది.<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/rice-history-rice-cultivation.html|title=rice|publisher=infoplease.com|date=|accessdate=2015-03-08}}</ref>.ప్రస్తుతం వెయ్యికిపైగా వరిలో రకాలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2543164" నుండి వెలికితీశారు