దొప్పలపూడి మల్లిఖార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: +{{Authority control}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
డాక్టర్ '''దొప్పలపూడి మల్లిఖార్జునరావు (జననం:_________, మరణం: 14-జనవరి-2019)''' :- వీరు వృత్తిరీత్యా [[డాక్టర్]] అయినా, భవిష్యత్తు తరాలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించటానికి తన సంపాదన అంతా ఖర్చు పెట్టి, [[బాపట్ల]] పట్టణంలోని తన ఇంటి ఆవరణలో, "ఛార్లెస్ డార్విన్ సైన్స్ మ్యూజియం" ఏర్పాటు చేసారు. ఈ [[మ్యూజియం]]<nowiki/>లో ప్రముఖ శాస్త్రవేత్తల కాంస్య విగ్రహాలను, [[విశ్వం]], సౌర్య కుటుంబం, [[గ్రహాలు]], జీవ పరిణామం, [[డార్విన్]] సిద్ధాంతాన్ని వివరించే ఛాయా చిత్రాలను ఏర్పాటు చేసారు. హోం థియేటరులో [[భూమి]], ఇతర గ్రహాల పుట్టుక, విశానికి సంబంధించిన పలు సైన్స్ వీడియోలు ప్రదర్శించుచున్నారు. ఈ మ్యూజియం, ఈ ప్రాంతంలో విద్యార్ధులకు బాగా ఉపయోగపడుతున్నది. [ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఏప్రిల్-12;6వపేజీ.]
 
<nowiki/>{{Authority control}}
 
[[వర్గం:తెలుగువారిలో వైద్యులు]]