Saraswathi Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png విశ్వనాధ్. 13:16, 2 మార్చి 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
కావాల్సిన వ్యాసాలు

మీరు కావల్సిన వ్యాసం వికీపీడియాలో లేదా? అయితే మీకు దేని గురించి అయితే సమాచారం కావాలనుకుంటున్నారో దానిని మీ చర్చా పేజీలలో గానీ లేదా వికీపీడియా:రచ్చబండ లో రాయండి. వేరెవరైనా దీని గురించి సమాచారం చేరుస్తారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధనసవరించు

 • కొత్త పేజీలో వ్యాసాన్ని రాసి సేవ్ చేసిన తరువాత ఆ వ్యాసమంతా ఒక వెడల్పాటి బాక్సులో అడ్డంగా కనిపిస్తున్నది. దానిని చదవడం ఇబ్బందిగా ఉన్నది.వ్యాసం మామూలు పేజీలో నిలువుగా ఇతర వ్యాసాల వలే కనిపించాలంటే ఏం చేయాలి?

Saraswathi Kumar 11:41, 3 మార్చి 2008 (UTC)

సహజంగా జరిగే పొరపాటు ఏమంటే వాక్యానికి ముందు ఒక ఖాళీ (space) ఉంచడం. అలా చేస్తే విషయం పేరాగ్రాఫ్ రూపంలోకి మలచబడదు.

 మొదటి పదానికి ముందు ఒక ఖాళీ ఉంచితే ఇలా కనబడుతుంది.

మొదటి పదానికి ముందు ఖాళీ లేకపోతే ఇలా ఉంటుంది.

ఇంకా ఏమైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో అడగడానికి సందేహించకండి. --కాసుబాబు 03:55, 6 మార్చి 2008 (UTC)

బొమ్మల వినియోగంసవరించు

సరస్వతీ కుమార్ గారూ!

మీ అభిరుచులు చాలా వైవిధ్యంగా ఉన్నట్లున్నాయి. అతి వేగంగా చాలా వైవిధ్యమున్న రచనలు చేస్తున్నారు. అభినందనలు. మీరు బొమ్మ:450px-KarlMarx Tomb-1-.jpg అనే బొమ్మను ఆంగ్ల వికీనుండి తెలుగు వికీకి అప్‌లోడ్ చేశారు. మీరు గమనించవలసిన విషయాలు

 • ఆంగ్ల వికీలో ఇది వికి కామన్స్‌లో ఉన్న బొమ్మ. "This is a file from the Wikimedia Commons. The description on its description page there is shown below." అని ఆ బొమ్మ పేజీలో ఉంది. అది ఉమ్మడి సొత్తు కనుక దాన్ని మళ్ళీ తెలుగు వికీలోకి దించనవసరం లేదు. సరాసరి లింకు ఇస్తే పని చేస్తుంది. తెలుగు వికీలో ఉన్నట్లుగానే వాడుకోవచ్చును.
 • మీరు బొమ్మను తక్కువ రిజల్యూషన్‌లో దించారు (450px). అదే బొమ్మ క్రింద ఉన్న Full resolution లింకుమీద నొక్కి "SAve as" వాడితే బొమ్మ పూర్తి రిజల్యూషన్‌లో వస్తుంది. (మీరు కావాలని తక్కువ రిజల్యూషన్ వాడాలనుకొంటే అది వేరే సంగతి)

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:21, 8 మార్చి 2008 (UTC)

వ్యాసం పొడవు గురించి.సవరించు

సరస్వతీ కుమార్ గారూ!

 • పాత కాలం బ్రౌజర్ల కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని 32 కె.బి. పరిధిని ఇదివరకు సూచించారు. ఇప్పుడది అంత ముఖ్యమైన హద్దు ఏమీ కాదు. నా అనుభవంలో 70 కె.బి. వరకూ ఏమీ సమస్య లేదు. 100 కె.బి.ల వరకూ కూడా పరవాలేదు.
 • తక్కువ ఇంటర్నెట్ వేగం కలిగిన వాడుకరులకు పెద్ద వ్యాసాలను తెరవడంలో ఇబ్బంది ఎదురు అవుతుంది.
 • వ్యాసం నిడివికి బ్రౌజర్ల సాంకేతిక సమస్యలొకటే కారణం కాదు. (1) వికీలో వ్యాసాలు కాలక్రమాన ఇతరుల మార్పు చేర్పులతో ఇంకా పెరిగే అవకాశం ఉంది. (2) మరీ పొడవైన వ్యాసాలయితే చదివే వారి ధ్యాసను అకట్టుకొనలేకపోవచ్చును. (3) వ్యాసం విషయ పరంగా విభజించడం మంచిది.
 • ఉదాహరణకు కమ్యూనిజం వ్యాసంలో అన్ని విషయాలూ క్లుప్తంగా చర్చించవచ్చును. కమ్యూనిజం చరిత్ర, కమ్యూనిజం సిద్ధాంతాలు, భారతదేశంలో కమ్యూనిజం వంటి వ్యాసాలలో ఆయా విషయాలను మరింత విపులంగా వ్రాయవచ్చును.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:17, 14 మార్చి 2008 (UTC)


చిహ్నం గురించిసవరించు

కుమార్ గారూ! పైన నేను చేసిన వాఖ్య ఉద్దేశ్యమిది. మనం వ్రాసే వ్యాసం కమ్యూనిజం గురించి మాత్రమే. కమ్యూనిజం అనేది ఒక జీవన విధానం అనుకుంటే, జీవన విధానానికి చిహ్నం (సింబల్) మనం ఉంచాలంటారా. వ్యాసంలో ఉంచిన చిహ్నం సుత్తీ, కొడవలి అనేక కమ్యూనిస్ట్ పార్టీలలో ఏదో ఒక దానిదయి ఉంటుంది.ఈ వ్యాసం కమ్యూనిస్ట్ పార్టీ గురించి కాక, కమ్యూనిస్ట్ జీవన విధానం గురించి కదా, చిహ్నం ఉంచాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏమంటారు--SIVA 10:56, 23 మార్చి 2008 (UTC)


చేసిన మార్పులగురించిసవరించు

కుమార్ గారూ! నేను 22 03 2008 న కమ్యూనిజం వ్యాసంలో కొన్ని మార్పులు చేసాను. వ్యాసం ఒక పద్దతి ప్రకారం సాఫీగా నడవటానికి ఈ మార్పులు దోహదపడతాయని తలచి చేసాను. ఆ మార్పులన్నీ మీరు రద్దుచేశారు. దయచేసి దీని గురించి చర్చించగలరు.--SIVA 16:58, 22 మార్చి 2008 (UTC)

22 03 2008 న నేను చేసిన మార్పులుసవరించు

కుమార్ గారూ! నేను 22 03 2008 న వ్యాసంలో విస్తారమయిన మార్పులు చేసాను. ఈ మార్పులు చేయటంలో నా ఉద్దేశ్యం కిందా, మీదా అయిన విషయాలను ఒకచోట క్రొడీకరించి, వ్యాస పఠన సాఫీగా జరగాలని. కానీ, కొంతసేపటీ తరువాత చూస్తే, నేను చేసిన మార్పులన్నీ, రద్దు చేయబడినాయి. రద్దు చేయబడినది మీ లాగ్ ఇన్ నామముతో. ఒకసారి కమ్యూనిజం వ్యాసం చరితం చూదండి. నేచేసిన మార్పులు పొరబాటున రద్దు చేయటం జరిగితే, దయచేసి సరిచేయండి. నేను చేసిన మార్పుల మీద మీకైమైనా అభ్యంతరాలుంటే, మనం చర్చింకుందాము.--SIVA 10:59, 23 మార్చి 2008 (UTC)

మీ జవాబు చాలా తొందరహగా ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు వికీపీడియాకు కొత్త అంటున్నారు. నేనూ అంతే. గట్టిగా ఒక 15-20 రోజులబట్టి అనుకుంటాను, అక్కడక్కడ వ్యాసాలు వ్రాయటం మరియు వ్యాసాలకు కొంత కొత్త సమాచారం జతపరచటం చేస్తున్నను. మీకు ఒక సూచన. మీ గురించి మీ పేజీలో క్లుప్తంగా వ్రాయండీ. నా గురించి నా పేజీలో ఉన్నది. అల్లాగే మీరు తయారు చేసిన లేదా కొత్త సమాచారం జత పరచిన పేజీల వివరాలు మీ పుటలో ఉంచండీ. మీకు మరియు ఇతరులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కమ్యూనిజం వ్యాసం గురించి, ఈ రొజు కాని రేపు కాని మరల మార్పు చెయ్యటానికి ప్రయత్నిస్తాను.--SIVA 13:18, 23 మార్చి 2008 (UTC)