నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

+సమాచారం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
== 1959-1960 ==
బి.ఏ.సుబ్బారావు పల్లెటూరు పిల్లలో హీరోగా చేస్తూండగానే ఎల్.వి.ప్రసాద్ తన [[మన దేశం]] (1949) సినిమాలో ఇన్స్ పెక్టర్ పాత్రలో తీసుకున్నాడు. రెండింటిలో మనదేశం ముందు విడుదల కావడంతో అది రామారావు తొలి సినిమాగా నిలిచింది. పల్లెటూరి పిల్ల విడుదల అయ్యేలోపే రామారావు విజయా వారి [[షావుకారు]] సినిమాలో బుక్ కావడం, 1950లో అది రామారావు హీరోగా నటించిన తొలి చిత్రంగా విడుదల కావడం జరిగాయి. ఆ వెనుక 20 రోజులకు [[పల్లెటూరి పిల్ల]] విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే ఏడాది డిసెంబరు నెలలో రామారావు హీరోగా ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తీసిన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] సినిమా కూడా విడుదలై ఘన విజయం సాధించింది.
 
1951లో రామారావు హీరోగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా వారి జానపద చిత్రం [[పాతాళ భైరవి (సినిమా)|పాతాళ భైరవి]], బి.ఎన్.రెడ్డి దర్శకునిగా వాహిని వారి చారిత్రక చిత్రం [[మల్లీశ్వరి]] సినిమాలు విడుదల అయ్యాయి.