ఆమదాలవలస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
|footnotes =
}}
 
{{సమాచారపెట్టె ఆంధ్ర ప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=ఆమదాలవలస||district=శ్రీకాకుళం
| latd = 18.4167
Line 105 ⟶ 104:
|mandal_map=Srikakulam mandals outline18.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆమదాలవలస|villages=36|area_total=|population_total=84093|population_male=41907|population_female=42186|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=64.68|literacy_male=77.59|literacy_female=51.68|pincode=532 185}}
'''ఆమదాలవలస''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు అదేపేరుగల మండలమునకు కేంద్రము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇదే పేరుతో [[పురపాలక సంఘము]], శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను ఈ వూరిలోనే ఉంది. ఇది శ్రీకాకుళం నకు 8 కి.మీ. దూరములో ఉంది.
 
==మండలంలోని పట్టణాలు==
* ఆమదాలవలస (np)
=== ఆమదాలవలస మున్సిపాలిటీ వివరాలు: ===
 
శ్రీకాకుళం జిల్లా లోగల 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి.
 
ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో [[ఆముదం]] అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ అని ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం.
ఆముదాలవలస అనేది శ్రీకాకుళం జిల్లా యొక్క ఒక పట్టణం మరియు పురపాలక సంఘం కూడా. ఆముదాలవలసలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి సంగమేశ్వర ఆలయం, వయోడక్టు
 
== ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గము వివరాలు ==
{{main|ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం}}
"https://te.wikipedia.org/wiki/ఆమదాలవలస" నుండి వెలికితీశారు