రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q13008464 |
-మండల సమాచారం |
||
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|వైఎస్ఆర్ జిల్లాలోని కోడూరు మండలం||కోడూరు}}
'''కోడూరు''' లేదా '''రైల్వే కోడూరు''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
=== గ్రామ నామ వివరణ ===
కోడూరు అనే పదం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన. రైల్వే కోడూరులోని రైల్వే అన్న పదానికి రైలుదారి అన్న పేరు సుస్పష్టం.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=232}}</ref>
==మూలాలు==
Line 47 ⟶ 35:
==శాసనసభ నియోజకవర్గం==
పూర్తి వ్యాసం [[కోడూరు శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
==మూలములు==
<references/>
{{కోడూరు మండలంలోని గ్రామాలు}}
|